Sunday, 8 November 2026

బిజినెస్

ప్రతి ఇంటికి తాగునీరు

అంతర్జాతీయ స్థాయికి తెలంగాణ లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికే రెండో అతిపెద్ద పారిశ్రామిక నగరంగా హైదరాబాద్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు లక్ష్యమని…

పొన్నాలకు ఓటమి ఫోబియా : ఎంపీ వినోద్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : టీపీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు ఓటమి ఫోబియా చుట్టుకుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. బుధవారం వినోద్‌ విూడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. వంద రోజుల…

కాశ్మీర్‌ కకావికలం

సహాయం కోసం ఎదురుచూపులు వరదల్లో చిక్కుకున్న ఆర్మీ జవాన్లు ఆకలితో అలమటిస్తున్న బాధితులు శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : వరదలతో కాశ్మీర్‌ అతలాకుతలం అవుతోంది. సహాయం కోసం బాధితులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఓ వైపు సహాయక చర్యలు…

సాయంపై కేంద్రం భరోసా : ఈటెల

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ చెప్పారు. విభజన తరవాత ఉన్న సమస్యలను వారికి వివరించామన్నారు. బుధవారం…

అప్పు చెల్లించకపోతే షూరిటీదారుడు డిఫాల్టరే

హౖదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : సదరు వ్యక్తి అప్పు చెల్లించకపోతే షూరిటీదారుడు కూడా డిఫాల్టరు కిందే లెక్క అని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. బ్యాంకులలో రుణాలు తీసు కొని, ఎగ్గొట్టేవారి ఆట కట్టించేందుకు రిజర్వు బ్యాంకు నిబంధనలను…

కాశ్మీర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

వరద తగ్గుముఖం శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి) : జమ్మూకశ్మీర్‌లో వరదల ధాటికి జన జీవనం అతలాకుతలం కాగా మంగళవారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. వరదలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరదల్లో  పలువురు మరణించగా, మరికొందరు ప్రాణాలతో…

ప్రభుత్వ ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకున్నారు

అక్టోబర్‌ 10లోగా వెల్లడించండి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సుప్రీం గడువు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి) : ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకున్నారో అక్టోబర్‌ 10వ తేదీ వరకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ప్రభుత్వం…

భాజపాకు డిపాజిట్ల గల్లంతు

కాంగ్రెస్‌ కుదేలు మెదక్‌ మాదే : ఎంపీ వినోద్‌ సంగారెడ్డి, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి) : మెదక్‌లో బిజెపి డిపాజిట్లు గల్లంతవు తాయని కరీంనగర్‌ టిఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఇప్పటికే కుదేలయ్యిం దన్నారు. ప్రజల తీర్పు…

విజేత సానియాను అభినందించిన కేసీఆర్‌

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 9(జనంసాక్షి) : యుఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేత సానియా మీర్జా మంగళవారం సీఎం అధికార నివాసంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. కేసీఆర్‌గారి ప్రోత్సాహం వల్లే తాను టైటిల్‌ సాధించగలిగానని సానియా చెప్పారు. సానియా మీర్జాను…

జగన్‌పై మరో ఛార్జిషీట్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి) : జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టుకు దాఖలుచేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈ ఛార్జిషీట్‌ పదకొండవది. ఇందూ గృహ నిర్మాణ ప్రాజెక్టులపై ఛార్జిషీట్‌ దాఖలైంది. వైఎస్‌ హయాంలో ఇందూకు…