గడువుకు ముందే ఉద్యోగుల విభజన
అందరికి ఆమోదయోగ్యంగానే పంపిణీ రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేందర్‌సింగ్ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : గడువుకు ముందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఉద్యోగుల విభజనను పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందరికి ఆమోదయోగ్యంగా, పారదర్శకంగా ఉద్యోగుల పంపిణీ ఉంటుందని…










