పాదాలు కడిగి ముద్దాడిన పోప్
వాటికన్ సిటీ మార్చి25 (జనంసాక్షి): ఈస్టర్ సందర్భంగా క్రైస్త్రవ పీఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ అసాధారణమైన ప్రేమను పంచి పెట్టారు. రోమ్ లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 12 మంది కాళ్లు కడిగి తన నిరాడంబరతను, ప్రేమను ప్రదర్శించారు. ఈస్టర్…










