రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసి మహిళ కు అరుదైన అవకాశం-బిజెపి రాష్ట్ర నాయకులు యాప సీతయ్య
భారతీయ జనతా పార్టీ, ఎన్డిఏ అభ్యర్థిగా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మ్ ను ప్రకటించడం గిరిజనుల అందరూ గర్వించదగ్గ విషయమని బిజెపి రాష్ట్ర నాయకులు యాప సీతయ్య తెలిపారు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతిని నిర్ణయించే అవకాశం వచ్చిన…










