బీజేవైఎం నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికo
తొర్రూరు:11 జూన్ రాష్ట్రంలో పిల్లల పై మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని పోలీస్ అడ్డుకొని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని బిజెవైఏం తొర్రూరు…








