Thursday, 19 November 2026

జాతీయం

ఎన్నికలు అయ్యేవరకు నగదు బదిలీ ఆపండి: ఈసీ

ఢిల్లీ : ఎన్నికల నియమావళి అమలులో ఉండగా నగదు బదిలీ పథకం ప్రకటన పట్ల కేంద్రం ఇచ్చిన వివరణపై ఎన్నికలకమిషన్‌ సంతృప్తి చెందలేదు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కేంద్ర గౌరవించాలని పేర్కొన్న కమిషన్‌ గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో శాసనసభ …

కేంద్రానికి తెలంగాణ ఎంపీల షాక్‌

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎంపీలు షాక్‌నిచ్చారు. ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై జైపాల్‌రెడ్డి సహా ఏడుగురు ఎంపీలు దిక్కార స్వరాన్ని వినిపించారు. కేంద్ర హోంమంత్రి షిండే, కమల్‌నాథ్‌ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి తెలంగాణ ఎంపీలు హాజరు కాలేదు. ఎఫ్‌డీఐలకు…

రాజ్యసభ మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ: రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ ఆందోళన చేపట్టింది. ఉగ్రవాద ఆరోపణలు అంటగట్టి అక్రమంగా అరెస్టు చేసిన అమాయక ముస్లిం యువతను విడుదల చేయాలన సభ్యులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్పం 2 గంటలకు…

విపక్షాల తీర్మానం వీరిగిపోతుంది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశా ప్రత్యేక్ష పెట్టుబడుల అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగనున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టే తీర్మానం వీగిపోతుందని పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి…

ఈడీ ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న  విజయసాయిరెడ్డి మరోసారి ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాయలంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు.

వృత్తి విద్యా ఫీజుల పిటిషన్‌ పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ: వృత్తి విద్యా కళాశాల ఫీజులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది. అదనపు సమాచారంతో మరో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కళాశాల యాజమాన్యాలు కోర్టును సమయం కోరాయి. అయితే ఈ అభ్యర్థనను కోర్టు…

ఎఫ్‌డీఐలపై పోరాటం : కారత్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై తమ పోరాటం కొనసాగుతుందని వామపక్షాలు ప్రకటించాయి. ఈ అంశం పార్లమెంట్‌లో ఓటింగ్‌ నిర్వహించడంతోనే పూర్తికాదని.. ప్రభుత్వం వెనక్కుతగ్గేవరకూ తమ ఆందోళన  కొనసాగుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్‌ వెల్లడించారు.

ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై ఎటూతేల్చని ఎస్సీ, బీఎస్సీ

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. చర్చ అనంతరం బుధవారం ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ జరగనుంది. ఇప్పటికే కొన్ని పార్టీలు ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై తమ అభివప్రాయాన్ని చెప్పారు. ఎస్సీ,బీఎస్సీ…

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సమావేశంలో ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. భేటీకి బీజేపీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

కేంద్ర హోంమంత్రితో తెదేపా ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: తెదేపా ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయింది. నీలం తుపాను కారణంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అదుకోవాలని నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు హోంమంత్రికి విన్నవించారు. రైతులకు ఎకరాకు…