జాతీయం

భోజనంలో విషం కలిపిన బాలిక!

– వంటమనిషి గుర్తించడంతో తప్పిన ముప్పు గోరఖ్‌పూర్‌, జులై18(జ‌నం సాక్షి) : ఓ ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని మధ్యాహ్న భోజనంలో విషం కలిపిన ఘటన …

నటి ప్రియాంక ఆత్మహత్య

చెన్నై, జులై18(జ‌నం సాక్షి) : టీవీ సీరియల్స్‌ తో బుల్లితెరపై పాపులరైన నటి ప్రియాంక (33) బుధవారం ఉదయం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.  తమిళనాడులోని వలసరవక్కంలో …

అధికార వివాదంపై.. అధికార వివాదంపై.. 

కోర్టుకెక్కిన ఢిల్లీ ప్రభుత్వం – సుప్రీం చెప్పినా మాకు అధికారాలు ఇవ్వట్లేదని ఫిర్యాదు న్యూఢిల్లీ, జులై18(జ‌నం సాక్షి) : లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న …

అప్పుడూ..ఇప్పుడూ బిజెపిపైనే అవిశ్వాసం

2003 తరవాత మళ్లీ అవిశ్వాసం న్యూఢిల్లీ,జూలై18(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్‌లో టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఇక చర్చ ఎప్పుడన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. పదిరోజుల్లో …

కరుణానిధికి మరోమారు అస్వస్థత

కావేరీ ఆస్పత్రిలో చేరిక చెన్నై,జూలై18(జ‌నం సాక్షి): డీఎంకే అధినేత కరుణానిధిని బుధవారం తెల్లవారుజామున చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధిని స్వల్పశస్త్ర చికిత్సకోసం ఆయన …

రాజ్యసభ సభ్యులుగా ఆరుగురు ప్రమాణం

కొత్త సభ్యులను ప్రమాణం చేయించిన వెంకయ్య న్యూఢిల్లీ,జూలై18(జ‌నం సాక్షి): రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు వీరిచేత ప్రమాణం …

తప్పుదారి పట్టిస్తున్న వైకాపా

మండిపడ్డ టిడిపి ఎంపి రామ్మోమన్‌ నాయుడు తొలుత పార్లమెంట్‌లో గందరగోళం న్యూఢిల్లీ,జూలై18(జ‌నం సాక్షి): కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేక వైకాపా నేత విజయసాయిరెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని …

న్యాయమూర్తులకు మరో రెండేళ్లు!

– పదవీవిరమణ వయసు పెంపు యోచనలో ప్రభుత్వం – పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు న్యూఢిల్లీ, జులై18(జ‌నం సాక్షి) : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ …

ఎలాంటి పరిణామానికైనా సిద్ధంకండి

– సభాసాక్షిగా విభజన హావిూలపై కేంద్రాన్ని నిలదీయండి – పోరాడాల్సిన సమయంలో వైసీపీ తప్పుకుంది – వైసీపీ పలాయన వాదానికి ఇదే నిదర్శనం – ప్రత్యర్థుల కుట్రల …

విభజన హక్కులు సాధించేవరకు పోరాడతాం

– అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు తెదేపాకు లేదు – ప్రత్యేక ¬దాపై చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నాడు – పార్లమెంట్‌ ప్రాంగణంలో ఫ్లకార్డ్‌లతో నిరసన తెలిపిన …