ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తొలి విదేశీ పర్యటన
నేటినుంచి వారంపాటు పెరూ తదితర దేశాల యాత్ర న్యూఢిల్లీ,మే5(జనం సాక్షి ): ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు తొలిసారి విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. వివిధ దేశాల్లో ఆయన పర్యటించి ద్వైపాక్షిక బంధాలపై చర్చించినున్నారు. ఆదివారం నుంచి వారం రోజులపాటు ఆయన లాటిన్…







