Wednesday, 25 November 2026

జాతీయం

ప్రచారం చేస్తూనే కుప్పకూలిన బిజెపి ఎమ్మెల్యే

చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందిన విజయకుమార్‌ బెంగళూరు,మే4(జ‌నం సాక్షి ):  కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రస్తుతం జయనగర్‌ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి…

మోదీజీ.. ఆలోచించి మాట్లాడండి!

– విూరు కేటాయించిన నిధులతో అభివృద్ధి అసలే సాధ్యంకాదు – విూరిచ్చిన నిధుల డేటా చూసి మాట్లాడండి – కర్ణాటక అభివృద్ధిలో కీలక భూమిక కాంగ్రెస్‌దే – ట్విట్టర్‌లో మోదీపై విరుచుకుపడ్డ రాహుల్‌గాంధీ బెంగళూరు, మే4(జ‌నం సాక్షి )…

విూరట్‌లో భారీ అగ్నిప్రమాదం

లక్నో,మే3(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌ లోని విూరట్‌ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లిసారి ప్రాంతంలోని స్లమ్‌ ఏరియాలో మంటలు చెలరేగి పలు ఇళ్లు దహనమయ్యాయి. గత రాత్రి ఓ ఇంట్లో మొదలైన మంటలు క్రమంగా గుడిసెలన్నింటికీ వ్యాపించాయి.…

కాంగ్రెస్‌ చివరి కోట కూలిపోతుంది

– కాంగ్రెస్‌ పాలనలో బ్రాండ్‌ కర్ణాటక పూర్తిగా దెబ్బంతింది – బళ్లారిని బద్నాం చేసిన వారిని శిక్షించాలా..? వద్దా? – రాష్ట్ర ప్రభుత్వం సరైన మైనింగ్‌ పాలసీ రూపొందించలేదు – నీతి, నిజాయితీకి ప్రతిరూపం బళ్లారి – తుంగభద్ర…

మహారాష్ట్ర రాజ్‌ భవన్‌లో దొంగలు

– ఎర్రచందనం చెట్లను నరక్కువెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు – కట్టుదిట్టమైన భద్రత ఉన్నా గుర్తించని సిబ్బంది – కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పుణె, మే3(జ‌నం సాక్షి) : మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు అధికారిక…

కర్ణాటకలో ప్రభుత్వం మారుతుంది

– బీజేపీకి పట్టంకట్టేందుకు కన్నడ ప్రజలు ఆతృతగా ఉన్నారు – దేశంలో ఏమూలన కూడా కాంగ్రెస్‌ విజయం సాధించలేదు – దళితులకు కాంగ్రెస్‌ ఎప్పుడూ గౌరవం ఇవ్వదు – సర్జికల్‌ స్టైక్స్ర్‌ను కాంగ్రెస్‌ నమ్మడం లేదు – సైన్యానికి…

ఆశారాం కేసులో తీర్పిచ్చిన న్యాయమూర్తి బదిలీ

– ఉత్తర్వులు జారీ చేసిన రాజస్థాన్‌ హైకోర్టు – భద్రతకారణా దృష్ట్యా బదిలీ! జోధ్‌పూర్‌, మే3(జ‌నం సాక్షి): తనను తాను అవతార పురుషుడిగా ప్రకటించుకుని ఆధ్యాత్మిక గురువుగా చలామణీ అయిన ఆశారాం బాపు.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో…

ఆసీస్‌ ప్రధాన కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌ నియామకం

– నాలుగేళ్లపాటు కొనసాగనున్న లాంగర్‌ – ప్రకటించిన క్రికెట్‌ ఆస్టేల్రియా మెల్‌బోర్న్‌, మే3(జ‌నం సాక్షి) : ఆసీస్‌ ప్రధాన కోచ్‌గా ఆదేశ మాజీ ఆటగాడు జస్టిన్‌ లాంగర్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్‌ ఆస్టేల్రియా బోర్డు ప్రకటించింది. బాల్‌ టాంపరింగ్‌…

ఉత్తర భారతంలో గాలివాన బీభత్సం

– ఐదు రాష్ట్రాల్లో విరుచుకుపడ్డ గాలిదుమారం – రాజస్థానంలో ఇసుక తుఫాన్‌ – కూలిపడ్డ భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు – ఐదు రాష్ట్రాల్లో 68మంది మృతి – 100మందికిపైగా గాయాలు – సహాయక చర్యలుముమ్మరం చేసిన ప్రభుత్వాలు…

రాష్ట్రపతి ఎందుకు ఇవ్వరు..?

– స్మృతి ఇరానీ ఇస్తే తీసుకోం! – తేల్చిచెప్పిన నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు గ్రహీతలు న్యూఢిల్లీ, మే3(జ‌నం సాక్షి) : నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులకు ఎంపికైన వాళ్లు ఆందోళన బాట పట్టారు. గురువారం సాయంత్రం అవార్డులు అందుకోవాల్సి ఉండగా..…