Tuesday, 24 November 2026

జాతీయం

తన ప్రభుత్వంపై గాట్లు పెట్టేవారి గోర్లు కత్తిరిస్తా – త్రిపుర సిఎం విప్లబ్‌దేబ్‌

అగర్తలా,మే2( జ‌నం సాక్షి): ఇటీవల  వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన త్రిపుర సిఎం విప్లబ్‌దేబ్‌ మరోసారి ప్రభుత్వాన్ని సొరకాయతో పోలుస్తూ వ్యాఖ్యానించిన వీడియో సోషల్‌విూడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఆయన తన చూపుడు వేలును ప్రేక్షకులకు చూపిస్తూ…

కన్నడ తెలుగువారు కాంగ్రెస్‌ వెంటే

బిజెపిని నమ్మడం లేదన్న మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ బెంగుళూరు,మే2( జ‌నం సాక్షి): తెలుగువారికి జరిగిన అవమానం కారణంగా కర్నాటక తెలుగువారెవరూ బిజెపికి ఓటేయరని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ నాయకుడు  నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఎపికి…

మాస్‌ కాపీయింగ్‌ నిరోధంతో తగ్గిన ఫలితాలు

చర్యను సమర్థించుకున్న సిఎం యోగి లక్నో,మే2( జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లో 2017-2018 విద్యా సంవత్సరంలో  పబ్లిక్‌ పరీక్షల్లో 72శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పడిపోయిన సంగతి తెలిసిందే.…

కాలుష్య కోరల్లో ఢిల్లీ

– ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ – అత్యంత కాలుష్యపూరితమైన 20 నగరాల్లో 14భారత్‌లోనే – ప్రపంచంలో కాలుష్యపూరితమైన గాలిని పీల్చుతున్న 90శాతం మంది – ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి న్యూఢిల్లీ,మే2( జ‌నం సాక్షి): ఢిల్లీ…

కర్నాటకలో ప్రభుత్వం నిలుపుకోవడం ముఖ్యం

మోడీని నిలువరించడం కోసం కాంగ్రెస్‌ ఎత్తులు బెంగుళూరు,మే2( జ‌నం సాక్షి): కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అవసరం. మోదీ ఏకఛత్రాధిపత్యాన్ని గండికొట్టగలిగితే ఉత్తరాదిలో త్వరలో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్‌కు బలం చేకూరుతుంది. అలాగే పార్టీకి కూడా…

మోడీ ఇమేజ్‌కు కర్నాటక టెస్ట్‌

క‌ర్నాట‌క,(జ‌నం సాక్షి):కర్నాటక ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలయ్యింది. మండు వేసవిలో నేతలు ప్రచార¬రుతో దూసుకుని పోతున్నారు. అధికార కాంగ్రెస్‌ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాలో ఉంది. ఫలితాలు వచ్చాక తానే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని మాజీ సిఎం…

అఖిలేశ్‌ యాదవ్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌పై కేసీఆర్‌తో చర్చలు  

హైదరాబాద్‌:9((,(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్‌ జరుపుతున్న సంప్రదింపుల్లో బాగంగా ఆయన ఇక్కడికి వస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 12…

మోదీ ర్యాలీలతో ఒరిగేదేవిూ లేదు – కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

– అవినీతిపై బీజేపీకి మాట్లాడే అర్హత లేదు బెంగళూరు, మే1(జ‌నం సాక్షి) : ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటకలో ప్రధాని మోదీ జరిపే ర్యాలీలతో ఒరిగేదేవిూ లేదని, ఆయన ర్యాలీల ప్రభావం రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ఉండదని కర్ణాటక ముఖ్యమంత్రి…

చిదంబరం భార్యకు సమన్లు

న్యూఢిల్లీ, మే1(జ‌నం సాక్షి) : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుటుంబం మళ్లీ కష్టాల్లో పడింది. ఇప్పటికే ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో ఆయన కుమారుడు కార్తీ చిదంబరం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోగా.. తాజాగా శారదా కుంభకోణం…

ప్రజలకు భద్రత ఏది? ప్రధాని నరేంద్ర మోడీ

– కర్ణాటకలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి – ప్రజాకాంక్షకు అనుగుణంగా పని చేసేది బీజేపీనే – యడ్యూరప్పే సీఎం పీఠం అదిరోహిస్తాడు – బీజేపీది గాలి కాదు.. సునావిూ! – రాహుల్‌కు బీజేపీని విమర్శించడమే పని –…