Tuesday, 24 November 2026

జాతీయం

ఆధారాలు ఉంటేనే అగ్రిగోల్డ్‌ చెల్లింపులు: డిజిపి

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌ ఖాతాదారుల లెక్కాపత్రాలు తేల్చుతున్నామనిడీజీపీ సాంబశివరావు అన్నారు. ఆధారాలు లేకపోతే డబ్బు తిరిగి చెల్లించడం కుదరదని డీజీపీ అన్నారు. గంజాయి విషయంలో ఎక్సైజ్‌ శాఖతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. విశాఖలో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోందని డీజీపీ…

కేరళలో కుప్పకూలిన కర్రవంతెన

ఇకరు మృతి: పలువురికి గాయాలు తిరువనంతపురం,అక్టోబర్‌30((జ‌నంసాక్షి): కేరళలోని కొల్లాంలో ఓ పురాతన ఐరన్‌ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 57మంది గాయపడ్డారు. కొల్లాంలోని చవారా సవిూపంలో సోమవారం ఉదయం ఈ సంఘటన…

ఎన్‌ఐఏ చీఫ్‌గా యోగేశ్‌ చందర్‌ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరక్టర్‌ జనరల్‌గా యోగేశ్‌ చందర్‌ మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2021, మే 31వ తేదీ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. మాజీ చీఫ్‌ శరద్‌ కుమార్‌ స్థానంలో…

భారత్‌ చేతికి పాక్‌ యుద్ధవిమానం గుట్టు..!

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : భారత్‌-జపాన్‌లు నిన్న యాంటీ సబ్‌మెరైన్‌ యుద్ధ విన్యాసాలను ప్రారంభించాయి. ఇవి ఏటా జరిగే సాధారణ విన్యాసాల వంటివి కాదు. దీని వెనుక పాకిస్థాన్‌ వెన్నువిరిచే ఓ వ్యూహానికి భారత్‌ పదునుపెడుతోంది. ఇప్పటి వరకు భారత్‌పై ఆధిపత్యం…

బెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం చివాట్లు

  – పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని ఓ రాష్ట్రం ఎలా ప్రశ్నిస్తుంది..? – వివరించేందుకు విూ సీఎంనే కోర్టుకు రమ్మనండన్న కోర్టు న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ఆధార్‌ పిటిషన్‌ విషయంలో పశ్చిమబెంగాళ్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర…

గుజరాత్‌లో బిజెపిని ఆత్మరక్షణలో పడేసిన రాహుల్‌

మారిన శైలితో కమలదళంలో వణుకుపుట్టిస్తున్న యువనేత గాంధీనగర్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ ఓడిపోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తీరు కమళదలానికి కునుకు పట్టనీయడం లేదు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నడూ లేనివిధంగా గుజరాత్‌లో విస్తృతంగా పర్యటించి మోడీ…

హార్ధిక్‌ పటేల్‌కు బెయిల్‌

అహ్మదాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఎమ్మెల్యేపై దాడి కేసులో పటేల్‌ వర్గ నాయకుడు హర్దిర్‌ పటేల్‌కు గురువారం బెయిల్‌ మంజూరైంది. రూ. 5వేల పూచికత్తుపైన గుజరాత్‌లోని విసనగర్‌ కోర్టు హర్దిక్‌కు బెయిల్‌ ఇచ్చింది. హార్దిక్‌ పటేల్‌పై బుధవారం అరెస్టు వారెంట్‌ జారీ అయిన…

ప్రధానికి గుజరాత్‌ భయం పట్టుకుంది: రాజ్‌ థాకరే

ముంబయి,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో విపక్షాలు పటిష్టమవుతాయని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ థాకరే అన్నారు. గుజరాత్‌ ఎన్నికల కోసం ప్రధాని సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తోదని ఎద్దేవా చేశారు. చూస్తుంటే అక్కడ ఓటమి…

స్విట్జర్లాండ్‌ జంటపై దాడి ఘటలనపై స్పందించి సుస్మా

– యూపీ ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని ఆదేశం – బాధితులకు అన్ని విధాల సహకారంగా ఉంటమని వెల్లడి ఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి) : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆగ్రా ప్రాంతంలో గత ఆదివారం ఓవిదేశీ జంటపై జరిగిన దాడిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌…

అప్పుకోసం భార్యనే బలిపెట్టాడు

  ఢిల్లీ మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో జరిగిన సంచలన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. వాయవ్య ఢిల్లీలోని రోహినీ ప్రాంతంలో బుధవారం హత్యకు గురైన మహిళ కేసులో ఆమె భర్తను…