Tuesday, 24 November 2026

జాతీయం

పెట్రేగిన ఉగ్రవాదులు: సిఆర్పీఎఫ్‌ వాహనంపై కాల్పులు

శ్రీనగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. గురువారం ఉదయం లాజీబాల్‌ చౌక్‌ వద్ద సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) వాహనంపై మెరుపుదాడికి దిగారు. గుర్తు తెలియని ఉగ్రవాదులు బస్సును చుట్టుముట్టి కాల్పులు జరపడంతో ఐదుగురు…

బాయిలర్‌ దుర్ఘటన బాధితులకు రాహుల్‌ పరామర్శ

లక్నో,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఎన్డీపీసీ బాయిలర్‌ పేలిన ఘటనలో గాయపడ్డ వారిని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరామర్శించారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాయ్‌ బరేలీ బయల్దేరి వచ్చారు. బరేలీ ఆస్పత్రిలో చికిత్స…

ఓ పదిమంది వ్యాపారుల కోసం మోడీ  ఆర్థిక సంస్కరణలు

గుజరాత్‌ అభివృద్ది మేడిపండు చందం అన్ని వర్గాలూ ఆందోళనలో ఉన్నాయి గుజరాత్‌ ప్రచారంలో రాహుల్‌ మండిపాటు గాంధీనగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): గుజరాత్‌ అభివృద్ధి మేడిచందం అంటూ  ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సెటైర్లు విసిరారు. మోదీ…

పెళ్లివేడుకల బృందంపై విద్యుత్‌ పంజా

ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి 14 మంది దుర్మరణం రాజస్థాన్‌లో గోర ప్రమాదం జైపూర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో రాజధాని జైపూర్‌ సవిూపంలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలతో వెళుతున్న బృందం విద్యుద్ఘాతానికి గురయ్యింది. ఈ ఘటనలో ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి 14 మంది మృతి…

హిమాచల్‌లో కాంగ్రెస్‌ వరాల జల్లు

సిమ్లా,నవంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలపై కాంగ్రెస్‌ పార్టీ వరాల జల్లు కురిపించింది. మరోసారి తమకు అధికారం ఇస్తే.. రైతులకు లక్షలోపు వడ్డీలేని రుణాలు, 50వేల మంది విద్యార్ధులకు ల్యాప్‌ లాప్‌లను అందించడంతో పాటూ లక్షన్నర మంది యువతకు ఉద్యోగాలు…

ముస్లిం రాజ్యంగా ఇండియా

తోమర్‌ వ్యాఖ్యలతో కలకలం లక్నో,నవంబర్‌1(జ‌నంసాక్షి): 2027 కల్లా భారత్‌ను ఇస్లాం రాజ్యంగా మార్చాలని ముస్లింలు యోచిస్తున్నారని హిందూ యువవాహిని ఆరోపణలతో దుమారం చెలరేగింది. ఇందుకోసం కావాలనే భారత్‌లోని ముస్లింలు సంతానాన్ని పెంచుకుంటూపోతున్నారని పేర్కొంది. దీనికి తోడు ప్రభుత్వ అజమాయిషీ…

మొరాకో 15మంది యువకులకు రేబిస్‌

– గాడిదతో లైంగింక చర్యే కారణం! – సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వార్త మొరాకో, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ఇదో షాకింగ్‌ న్యూస్‌.. మొరాకోలో జరిగిన ఈ ఘటన కొందరు యువకుల కుటుంబాలకు తీరని బాధ, భయాన్ని మిగిల్చింది.…

కొత్త రికార్డులు నమోదు చేసిన స్టాక్‌మార్కెట్లు 

– 100 పాయింట్లపైగా లాభపడ్డ సెన్సెక్స్‌ ముంబయి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : దేశీయ సూచీలు నేడు కొత్త రికార్డులను నమోదుచేశాయి. ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావంతో ఆరంభ ట్రేడింగ్‌ నుంచే లాభాల్లో దూసుకెళ్లాయి. మధ్యలో కాస్త తడబడినా చివరకు లాభాలను దక్కించుకున్నాయి.…

విమానంలో లేఖ ఎవరు పెట్టారో తెలిసింది 

– కేంద్రమం అశోక్‌ గజపతి రాజు న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానానికి సోమవారం బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. విమానంలో హైజాకర్లు ఉన్నారంటూ టాయిలెట్‌లో బెదిరింపు లేఖను గుర్తించడంతో అత్యవసరంగా అహ్మదాబాద్‌లో…

ఆధార్‌ విచారణపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను కొనసాగించేందుకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు సోమవారంనాడు ప్రకటించింది. నవంబర్‌ చివరి వారం…