తాజ్‌మహల్ వద్ద యోగి స్వచ్ఛభారత్
వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం ఆగ్రా,అక్టోబర్26(జనంసాక్షి): తాజ్‌మహల్ నిర్మాణం, చరిత్ర చుట్టూ వివాదాలు చుట్టుముట్టిన వేళ అక్కడే ఉత్తప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల తాజ్‌మహల్‌పై భాజపా నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో…





