Tuesday, 24 November 2026

జాతీయం

ఐపీఎల్‌ ప్రసార హక్కుల పక్రియ జోక్యం చేసుకోబోం

బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పిటిషన్‌ ను తిరస్కరించిన సుప్రీం న్యూఢిల్లీ,ఆగస్టు28  : ఐపీఎల్‌ ప్రసార హక్కులను ఈ-వేలం వేయాలన్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పిటిషన్‌ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రసార హక్కుల పక్రియలో తాము జోక్యం చేసుకోబోమని…

అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్‌ ఔట్‌

బహిష్కరణ వేటు వేసిన అధికార పార్టీ చెన్నై,ఆగస్టు28 : తమిళనాట రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు దినకరన్‌ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు అధికార అన్నాడీఎంకే సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే పార్టీ…

200 మంది భారతీయ విద్యార్థులపై హరికేన్‌ ప్రభావం-సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ,ఆగస్టు28 : హరికేన్‌ హార్వే ప్రభావం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న హూస్టన్‌ వర్సిటీలో సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ సోమవారం…

సిడ్నీ పర్యటనలో శేరి సుభాష్‌ రెడ్డి

సిడ్నీ,ఆగస్ట్‌28: ఆస్టేల్రియా పర్యటనకు బయలుదేరిన శేరి సుభాష్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం సిడ్నీ చేరుకుంది. ది మైనింగ్‌ 2017, ఆసియ పసిఫిక్‌ ఇంటర్నేషనల్‌ ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున శేరి సుభాష్‌ రెడ్డి నేతృత్వం లోని…

మళ్లీ చెలరేగిన అల్లర్లు : సిర్సాలో హైఅలర్ట్

హరియాణా: డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌సింగ్‌ అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. అత్యాచారం కేసులో గుర్మీత్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల పాటు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో సిర్సాలోని ఆయన భక్తులు అల్లర్లు సృష్టించారు.ఫూల్కా ప్రాంతంలో రెండు…

పెరిగిన పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు

న్యూదిల్లీ: పెట్రోల్‌ ధరలు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై ఒకటి నుంచి నేటివరకూ పెట్రోల్‌ ధర ఆరు రూపాయలు పెరగడం గమనార్హం. రోజువారీ పెట్రోల్‌ ధరల నిర్ణయ…

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ విక్ట‌రీ

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విక్ట‌రీ కొట్టింది. బావ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆప్‌కు చెందిన రామ్ చంద‌ర్ గెలిచారు. ఆమ్ ఆద్మీ అభ్య‌ర్థికి 59886 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ అభ్య‌ర్థి వేద…

డిసెంబర్ లో వెయ్యి నోటు

కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెడుతున్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI).. త్వరలోనే కొత్త వెయ్యి నోట్లకు రీ ఎంట్రీ ఇవ్వనుందట. ఇటీవల రూ.200 నోటును ప్రవేశపెట్టడంతో చిల్లర సమసస్యకు కాస్త ఊరటనిచ్చింది. RBI నివేదిక ప్రకారం 2017, డిసెంబర్‌ నాటికి…

గుర్మీత్ కు పదేళ్ల జైలు

రోహ్‌తక్‌: అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు శిక్ష ఖరారైంది. ఈ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. సీబీఐ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గుర్మీత్‌ను దోషిగా తేల్చుతూ…

భాజపా ఎమ్మెల్యే మృతికి ప్రధాని సంతాపం

రాజస్థాన్‌: దేశంలో స్వైన్‌ ఫ్లూ భూతం కోరలు చాస్తోందని గుజరాత్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించిన మరుసటి రోజే.. రాజస్థాన్‌లో భాజపాకు చెందిన ఓ ఎమ్మెల్యే స్వైన్‌ప్లూతో మరణించారు. కిల్వారా జిల్లా మంగలగఢ్‌ నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న…