Tuesday, 24 November 2026

జాతీయం

నీలేకన్‌ రాకతో ఇన్ఫీ షేర్లకు బూస్ట్‌

ముంబయి,ఆగస్ట్‌28 : సిక్కా రాజీనామాతో ఢమాల్‌ అయిన ఇన్ఫీ షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌గా నందన్‌ నీలేకని బాధ్యతలు చేపట్టడంతో ఆ కంపెనీ షేర్లు లాభాల బాట పట్టాయి. దీంతో మళ్లీ కంపెనీకి మంచి రోజులు రానున్నాయని…

కూతురుని నాలుగంతస్తుల భవనం మీది నుంచి కిందికి విసిరేసి…

  బెంగళూరు: కన్నతల్లే ఆ చిన్నారి పాలిట మృత్యుపాశమై వెంటాడింది.. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న బిడ్డను అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకుంది… సరిగా మాట్లాడడం లేదంటూ చిన్నారిని నాలుగు అంతస్తుల భవనం నుంచి రెండు సార్లు కిందికి విసిరిన వైనం స్థానికులను కలవరపాటుకు…

బ్లూవేల్స్‌ భూతం బారిన పడి మరో బాలుడు మృతి

బాలుడి ఆత్మహత్య  లఖ్‌నవూ: గత కొన్ని రోజులుగా టీనేజర్ల పాలిట మృత్యు శాపంలా మారిన బ్లూవేల్స్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ బారిన పడి మరో బాలుడు మృతిచెందాడు. ఉత్తర ప్రదేశ్‌లోని హమీపూర్‌ జిల్లాలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని మౌదహా…

అహ్మద్ పటేల్ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ నుంచి ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన అహ్మద్ పటేల్ సోమవారంనాడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మరో సీనియర్…

విజయ్‌ మాల్యా కార్లు వేలం

32 లక్షల విలువ చేసే మాల్యా కార్లు 1.40 లక్షలకే వేలం   కింగ్‌ఫిషర్‌ యజమాని  విజయ్‌ మాల్యాకు చెందిన రెండు కార్లను ఆన్‌లైన్‌ లో వేలం వేశారు. ఈ రెండు కార్లను హుబ్బళ్లికి చెందిన పారిశ్రామికవేత్త  హనుమంతరెడ్డి…

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క

లక్నో: ప్రభుత్వ దవాఖానల్లో నిరక్ష్యం ఎలా ఉంటుందో చూపే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్నది. లక్నోలోని రాంమనోహర్ లోహియా దవాఖానలోని మార్చురీ వార్డులో ఉంచిన మహిళ మృతదేహం శరీర భాగాలను ఓ కుక్క పీక్కుతిన్నది. ఈ ఘటనపై తీవ్ర…

గుర్మీత్ అభిమానులకు వార్నింగ్ : కనిపిస్తే కాల్చివేత

దిల్లీ: అత్యాచార కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు న్యాయస్థానం నేడు శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో రోహ్‌తక్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్మీత్‌ అనుచరులు విధ్వంసానికి పాల్పడకుండా…

 పూణె నుంచి నాసిక్‌ త్రయంబకేశ్వర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం

  9 మంది ప్రయాణికుల మృతి పూణే: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా.. మరో 12 మంది తీవ్ర…

స్వైన్‌ ఫ్లూతో ఎమ్మెల్యే మృతి

జైపూర్ ‌: రాజస్థాన్‌ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన ఎమ్మెల్యే కిర్తీ కుమారి సోమవారం స్వైన్‌ ఫ్లూ కారణంగా మృతి చెందారు. భిల్వారా జిల్లాలోని మందల్‌ఘర్‌ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్వైన్‌ ఫ్లూతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆదివారం…

చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 : భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 45 వ చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి…