Tuesday, 24 November 2026

జాతీయం

గోవాలో సత్తా చాటిన బిజెపి

ఉప ఎన్నిక జరిగిన రెండుచోట్లా గెలుపు సిఎం మనోహర్‌ పారికర్‌,మంత్రి విశ్వజిత్‌ రాణెళి విజయం  పనాజీ,ఆగస్ట్‌28 : గోవాలో బీజేపీ మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. పనాజి, వాల్పోయ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు రెండింటినీ బీజేపీ కైవసం చేసుకుంది. పనాజీ…

‘ఏడుగురు అమెరికా సైనికులను చంపేసిన కిమ్ జాంగ్ ఉన్’

వాషింగ్టన్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏడుగురు అమెరికా సైనికులను చంపేశాడని ఉత్తరకొరియా అధికార మీడియా అరిరేంజ్ మేరి ప్రకటించింది. ఒక అమెరికా సబ్‌మెరెన్‌పై ఉత్తరకొరియా సైన్యం  జరిపిన దాడిలో ఆ ఏడుగురు అమెరికా సైనికులను కిమ్ చంపేశాడని…

రాజ్‌భవన్‌కు చేరిన తమిళనాడు రాజకీయం 

గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్షాలు చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని కోరుతూ డీఎంకే కీలక నేతలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. శాసనసభ ప్రతిపక్ష ఉపనేత, డీఎంకే నాయకుడు దురైమురుగన్‌, కరుణానిధి తనయ, రాజ్యసభ…

నీట మునిగిన ఈశాన్య భారతం

– సహాయం కోసం ఎదురుచూపులు పాట్నా,ఆగష్టు 18(జనంసాక్షి):తూర్పు, ఈశాన్య రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల కారణంగా అస్సోం, బీహార్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దాదాపు 200 మంది చనిపోయారని అంచనా.…

పరిస్థితి అంచనా వేస్తున్నాం

– మూడు రోజుల్లో స్వయంగా పర్యటిస్తా – రావత్‌ న్యూఢిల్లీ,ఆగష్టు 18(జనంసాక్షి): చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులను ఆర్మీ చీప్‌ బిపిన్‌ రావత్‌ స్వయంగా పర్యవేక్షించనున్నారు. అలాగే సరిహద్దులో ఉన్న జవాన్లకు ధైర్యం కల్పించనున్నారు. భారత…

ఇన్ఫోసిస్‌కు విశాల్‌సిక్కా రాజీనామా

బెంగుళూరు,ఆగష్టు 18(జనంసాక్షి): దేశీయ రెండో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ పదవి నుంచి విశాల్‌ సిక్కా తప్పుకొన్న తీరుపై బ్లాగ్‌ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. తాను ఎందుకు రాజీనామా చేస్తున్నదీ సిక్కా తన బ్లాగులో రాసుకొచ్చారు.…

కలువనున్న రెండాకులు

– నేడో,రేపో ఏఐడీఎంకే విలీనం ప్రకటన చెన్నై,ఆగష్టు 18(జనంసాక్షి):తమిళనాడులో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వర్గాలు ఒక్కటి కాబోతున్నాయి. అయితే విలీనానికి పన్నీర్‌ వర్గం పెట్టిన షరతులకు సీఎం పళనిస్వామి అంగీకరించినట్లు…

పద్మ పురస్కారాలు ఎలా వస్తాయో అందరికీ తెలుసు

– ప్రధాని మోదీ దిల్లీ,ఆగష్టు 17(జనంసాక్షి): మన దేశంలో గతంలో పద్మ పురస్కారాలు ఎలా దక్కేవో అందరికీ తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం దిల్లీలో జరిగిన యువ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. పద్మ అవార్డులకు…

కలిసి కదిలితే భాజపాను మట్టికరిపించొచ్చు

– శరద్‌ యాదవ్‌ సభలో రాహుల్‌ న్యూఢిల్లీ,ఆగష్టు 17(జనంసాక్షి):కలసి పోరాడడం ద్వారా అధికార బిజెపిని కతం చేద్దాం అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. అధికార ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు…

మళ్లీ చారిత్రక తప్పిదం

– బెంగాల్‌లో కాంగ్రెస్‌తో తొత్తుపై ఏచూరి న్యూఢిల్లీ,ఆగష్టు 17(జనంసాక్షి): భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచారి తేల్చిచెప్పారు. పశ్చిమబెంగాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడం చారిత్రక తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై…