రాఘవాపురానికి సీఎం వరాలు
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని రాఘవాపురానికి సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. రాఘవాపురంలో పర్యటించిన ఆయన.. మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతో పాటు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రూ.14 కోట్ల స్త్రీనిధి రుణాలు, రూ.కోటి 22 లక్షల…









