టోల్‌ట్యాక్స్ రద్దు..!!
పెద్ద నోట్ల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం (ఎల్లుండి) అర్ధరాత్రి వరకు టోల్‌ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రూ. 500, 1000ల నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో కేంద్రం ఈ మేరకు కొత్త…










