Monday, 23 November 2026

జాతీయం

లోక్‌సభ రేపటికి వాయిదా

లోక్ సభ రేపటి వాయిదా పడింది. నూతనంగా ఎన్నికైన సభ్యుడి చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రధాని మోడీ నూతన మంత్రులను సభకు పరిచయం చేశారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు లోక్ సభ…

ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. ఇవాళ ఆయన జైట్లీని కలిసి రాష్ట్రంలోని సమస్యలను వివరించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరినట్టు సమాచారం. ఈమేరకు వినతి పత్రం అందజేశారు. కాగా, కాసేపటి…

జీఎస్టీ ముసాయిదా చూశాకా స్పందిస్తాం: పి.చిదంబరం

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జీఎస్టీ బిల్లు అంశం మరోసారి ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లు విషయమై ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరంను విలేకరులు ప్రశ్నించారు. దీనిపై చిదంబరం…

బీసీసీఐలో మంత్రులకు నో చాన్స్: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)లో లోధా క‌మిటీ సిఫార‌సు చేసిన కీల‌క సంస్క‌ర‌ణ‌ల అమ‌లుపై సుప్రీంకోర్టు సోమ‌వారం తీర్పు వెలువ‌రించింది. క‌మిటీ సిఫార‌సుల‌కు కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. బోర్డులో మంత్రులు…

ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్…మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చిస్తున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం…

మధ్యాహ్నం ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రాష్ర్టానికి సంబంధించిన 34 అంశాలపై కేసీఆర్ నివేదిక సమర్పించనున్నారు. మిషన్ భగీరథ ప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం అందజేయనున్నారు.

ఢిల్లీలో భారీ వర్షాలు

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్ తో ఈ తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో రోడ్లపై వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోయాయి. దీంతో ఐఐటీకి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.…

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్

మూడు రోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ఎంపీలు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు ముఖ్యమంత్రికి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ టూర్ లో అనేక కీలకాంశాలను సీఎం కేసీఆర్…

భారీ వర్షాలు.. ట్రాఫిక్ కష్టాలు

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు ముంచెత్తాయి. నగరంలో ఉదయం ఎడ తెరపి లేకుండా కురిసన వర్షానికి రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  రోడ్లపై కిలోమీటర్లమేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణీకులు కష్టాల్లో చిక్కుకున్నారు. ఢిల్లీ నగరాన్ని…

వండర్ కిడ్ బుధియా కనిపించడం లేదు

 ఒడిశా వండర్‌ కిడ్‌ బుదియా సింగ్‌ కనిపించటం లేదు. దాదాపు నెల రోజులుగా అతని జాడ తెలియకుండా పోయింది. దీంతో, బుదియా మిస్సింగ్‌ పై తమకు నివేదిక ఇవ్వాలని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ (సి.డబ్ల్యు.సి) ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది.…