Monday, 23 November 2026

జాతీయం

స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

హైదరాబాద్‌: బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. రూ.15 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,690కు చేరింది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి కొంతవరకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని…

పాక్‌లో భూప్రకంపనలు: 89కి చేరిన క్షతగాత్రుల సంఖ్య

 హైదరాబాద్‌: ఆఫ్ఘనిస్థాన్‌-తజకిస్థాన్‌ సరిహద్దులో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంప ప్రభావం పాకిస్థాన్‌లోనూ చూపించింది. భూకంపం కారణంగా పాకిస్థాన్‌లో భూప్రకంపనలు సంభవించాయి. ప్రకంపనల కారణంగా 89 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు…

దిల్లీలో భవనం కూలి వ్యక్తి మృతి

న్యూఢిల్లీ:  ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో క్రిస్మస్ పర్వదినం రోజున ఓ కార్మికుని ఇంట్లో తీరని విషాదం నిండింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఛోటు (50)  అనే కార్మికుడు  దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ…

బాలీవుడ్ నటి సాధన కన్నుమూత

హైదరాబాద్ : అలనాటి నటి ప్రముఖ బాలీవుడ్ నటి సాధన కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. సాధన పూర్తి పేరు…

నేడు వాజ్‌పేయీ 91వ జన్మదినం

ఆగ్రా, దిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ శుక్రవారం 91వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ… వాజ్‌పేయీ నివాసానికి వెళ్లి, ఆయనకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. రష్యా పర్యటనలో ఉన్న మోదీ… శుక్రవారం…

ముఖ్యమంత్రి పర్యటన కోసం హార్ట్ ఎటాక్ అంటున్నా ఆపేశారు…

కోల్కతా: ముఖ్యమంత్రి పర్యటన కోసం పోలీసులు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటారనే సంగతి మరో సారి వెలుగు చూసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్ వెళుతుందంటూ ఓ ట్రాఫిక్ సిగ్నల్లో అంబులెన్స్ను నిలిపివేసిన ఘటన కోల్కతాలో బుధవారం చోటుచేసుకుంది.…

రాజ్యసభ ముందుకు జువైనల్‌ యాక్ట్‌

జువైనల్ యాక్ట్ కు సంబంధించిన బిల్లును కేంద్రం ఇవాళ రాజ్యసభలో ప్రవేశ పెట్టనుంది. నిర్భయ కేసులో బాల నేరస్థుడు విడుదల కావటంతో.. ఈ చట్టాన్ని కఠినం చేయాలని భావిస్తున్నారు. బాల నేరస్థుల వయోపరిమితి 18 నుంచి 16 ఏళ్లకు…

రన్‌వేపై విమానాన్ని ఢీకొట్టిన బస్సు

కోల్‌కతా: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ బస్సు రన్‌వేపై ఆగి ఉన్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని ఢీకొంది. కాసేపట్లో విమానం సిల్చార్‌ నుంచి అస్సోం వెళ్లాల్సి ఉండగా జెట్‌ బస్సు అదుపు తప్పి విమానాన్ని…

దిల్లీలో కూలిన బీఎస్‌ఎఫ్‌ విమానం

నలుగురు జవాన్ల మృతి   ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. 15 మందితో వెళ్తున్న బీఎస్ ఎఫ్ చార్టర్ విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్ అయిన కొద్ది…

నేడు పాటియాలా కోర్టుకు సోనియా, రాహుల్‌

సోనియా నివాసానికి రాహుల్‌! ఢిల్లీ :  కాంగ్రెస్‌ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ.. టెన్‌ జన్‌పథ్‌ లోని సోనియా నివాసానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇవాళ సోనియా, రాహుల్ కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో ఆయన ముందుగా సోనియా…