రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా
న్యూఢిల్లీ, ఆగస్టు 5 : మధ్యప్రదేశ్‌లోని మాచక్ నది సమీపంలోని కల్వర్టు వద్ద జరిగిన రెండు రైలు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి…








