జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 25 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా .. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.

ఓటమిపై సమీక్షిస్తాం : ప్రహ్లాద్‌ జోషి

బెంగళూరు : ఈ నెల 14,15 తేదీల్లో రాష్ట్ర పార్టీ సమావేశం నిర్వహించి ఓటమిపై సమీక్షిస్తామని భాజపా నేత ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. కాంగ్రెస్‌ పట్ల అనుకూలతకన్నా …

సాయంత్రం రాజీనామా ఇవ్వనున్న శెట్టర్‌

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించనున్నారు. ఇవాళ వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో …

121 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయభేరి మోగించింది. మొత్తం 121 స్థానాల్లో గెలుపొందింది. సొంత బలంతోనే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. …

చిక్కోడిలో కాంగ్రెస్‌ అభ్యర్థికి భారీ మెజారిటీ

బెంగళూరు : కర్ణాటకలోని చిక్కోడిలో కాంగ్రెస్‌ అభ్యర్థి భారీ అధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన ప్రసాద్‌ బాబన్న హుక్కెరి దాదాపు 70వేల ఓట్ల తేడాతో …

పరమేశ్వర ఓటమి

బెంగళూరు : కర్ణాట విధానసభ ఎన్నికల్లో కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరమేశ్వర ఓటమి పాలయ్యారు. రాష్ట్రమంతా కాంగ్రెస్‌ పవనాలు వీస్తుంటే ఆయన ఓడిపోవడం గమనార్హం. కొరిటెగిరి …

11 జిల్లాల్లో ఖాతా తెరవని భాజపా

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో భాజపా ఘోర పరాజయం పాలైంది. 11 జల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. మొత్తం 222 స్థానాల్లో …

బెంగళూరులోను వాడిపోయిన కమలం

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోను కమలం తన ప్రభావం చూపించలేకపోయింది. గత మొత్తం 28 స్థానాల్లో 17 స్థానాల్లో విజయం సాధించిన భాజపా ఈ సారి …

ట్వీట్స్‌లో సిద్దరామయ్య జోరు

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య తన జోరు కొనసాగించారు. ఈ రోజు ఆయనపై 3611 ట్వీట్స్‌ వచ్చాయి. కజప నేత యడ్యూరప్పపై …

కేంద్రం జోక్యంపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం సహా ఇతర కేసుల దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వ జోక్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్‌ , అడిషనల్‌ సొలిసిటర్‌ …