జాతీయం

సరబ్‌జిత్‌ను ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు భావిస్తున్నాం: మనీష్‌

ఢిల్లీ : సరబ్‌జిత్‌ సింగ్‌ది కుట్రపూరిత హత్యగానే పరిగణిస్తున్నామని, ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు భావిస్తున్నామని కేంద్ర మంత్రి మనీష్‌ తివారీ అన్నారు. సరబ్‌పట్ల పాక్‌ వైఖరి అమానవీయమని …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో  ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 95పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, 35 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.

లాభాన్ని ఆర్జించిన నాలుగో త్రైమాసికం ఎయిర్‌టెల్‌ రూ.1,084 కోట్లు

ముంభై : 2012-13 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ రూ.1,084 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2012-13 ఆర్థిక ఏడాదిలో రూ. 11, 548.30 కోట్ల …

సరబ్‌జిత్‌ మృతదేహాన్ని రప్పించేందుకు చర్యలు: ప్రధాని

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లో మృతిచెందిన సరబ్‌జిత్‌ మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తెలిపారు. సరబ్‌జిత్‌ మృతికి కారణమైన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని …

సరబ్‌జిత్‌ మృతిపై విచారణ చేపట్టాలి : ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌

ఛండీగఢ్‌ : పాకిస్థాన్‌లో సరబ్‌జిత్‌సింగ్‌ మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ డిమాండ్‌ చేశారు.

కారులో యువతిపై అత్యాచారం

గుర్గావ్‌ ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌లో నడుస్తున్న కారులో 23 ఏళ్ల యువతి పై ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అత్యాచారం జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. …

సంచలం సృష్టించిన గేల్‌ మ్యూజిక్‌ వీడియో

న్యూఢిల్లి: జమైకన్‌ క్రికెటర్‌ పిచ్‌ మీదే కాదు సంగీత, నృత్య వేదికలమీదా సంచలనాలు సృష్టించగలడని రుజువు చేసింది తాజా వీడియో. మూడు రోజుల క్రితం అప్‌లోడ్‌ అయిన …

కాంచీపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు నిప్పు

చెన్నై: కాంచిపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు పిఎంకె కార్యకర్తలు నిప్పంటించారు. పిఎంకె వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు అరెస్టుకు నిరసనగా వారు బస్సుకు నిప్పంటించారు. రాందాస్‌ను పోలీసులు మంగళవారం విల్లుపురంలో …

ఎఫ్‌డీఐలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులను సర్వోన్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదని, …

కాంచీపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు నిప్పు

చెన్నై: కాంచిపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు పిఎంకె కార్యకర్తలు నిప్పంటించారు. పిఎంకె వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు అరెస్టుకు నిరసనగా వారు బస్సుకు నిప్పంటించారు. రాందాస్‌ను పోలీసులు మంగళవారం విల్లుపురంలో …