జాతీయం

ఢిల్లీకి తప్పిన ఉగ్రవాద ముప్పు, ఇద్దరి అరెస్టు

న్యూఢిల్లీ:దేశరాజధాని ఢిల్లీకి ఉ్నగవాద ముప్పు తప్పింది. పాత ఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు గురువారం రాత్రి ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని ఆరెస్టు చేశారు. దీంతో …

లోక్‌సభ గంటపాటు వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సడక్‌బంద్‌లో పోలీసుల వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం …

టాన్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ : భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో టాన్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయంతో కెప్టెన్‌ క్లార్క్‌ తప్పుకోవడంతో ఆసీస్‌ పగ్గాలను షేన్‌ వాట్సన్‌ …

ఢిల్లీ టెస్టుకు క్లార్క్‌ దూరం

న్యూఢిల్లీ : ఫిరోజ్‌ షా కోట్ల మైదానం వేదికగా నేటి నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్టుకు ఆసీస్‌ ఎప్టెన్‌ క్లార్క్‌ దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు ఈ …

సడక్‌బంద్‌ను సమర్థించిన నారాయణ

గుంటూరు : తెలంగాణలో చేపట్టిన సడక్‌బంద్‌ను సమర్థిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. …

సంజయ్‌ దత్‌కు అయిదేళ్ల జైలు

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కు సుప్రీంకోర్టు గురువారం అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. అక్రమంగా ఆయుధాలు కలిగిన కేసులో ఆయనకు న్యాయస్థానం ఈ శిక్ష …

యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మాకూబ్‌, అబ్దుల్‌ రజాక్‌ మెమన్‌లకు సర్వోన్నత న్యాయస్థానం ఉరి …

నేతల అరెస్టును ఖండించిన కేసీఆర్‌

న్యూఢిల్లీ : సడక్‌ బంద్‌ అరెస్టులను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు గురువారం ఖండించారు. ప్రజాస్వామ్య పద్దతిలో బంద్‌లో పాల్గొన్న నేతను అరెస్టు చేయడం …

హర్షకుమార్‌ సాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

విశాఖపట్నం : అమలాపురం ఎంపీ హర్షకుమార్‌ పై నాన్‌ మెయిలాముల్‌ ఆరెస్ట్‌ వారెంట్‌ను విశాఖ నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ కోర్టు మంగళవారం జారీచేసింది. 2004 లో విశాఖ …

కోర్టులో …బస్సులో అన్ని చోట్లా అఘాయిత్యాలు

ఆగ్రా,డిచ్‌పల్లి: ఆగ్రాలో పర్యటిస్తున్న బ్రిటన్‌కు చెందిన ఓ యువతి(25)పై ఒక వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. మసాజ్‌ చేసేందుకు హోటల్‌ గదిలోకి వచ్చిన ఆ వ్యక్తి ఆమెపై …