Wednesday, 25 November 2026

సీమాంధ్ర

సీమాంధ్రలో మే7న ఎన్నికలు

(జ‌నంసాక్షి): సీమాంధ్ర లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైయ్యింది. 25లోక్ సభ,175 అసెంబ్లీస్థానాలకు నామినేషన్లకు నోటిఫికేషన్ వెలువడింది. నేటినుంచి ఈనెల 19 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. మే 7న పోలింగ్ జరగనుంది.

నడి రోడ్డుపై మరణ మృదంగం

గుంటూరు(జ‌నంసాక్షి):గుంటూరు జిల్లా పిడుగురాళ్ల బ్రాహ్మణపల్లిలో దారుణం జరిగింది. ఆదిలాబాద్ నుంచి గురజాల వైపు వెళ్తున్న లారిని…ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను…

అనంతపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న రఘువీరారెడ్డి

అనంతపురం, ఏప్రిల్ 6 : నీలకంఠాపురంలో ఆం««ధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆదివారం జరుగుతున్న జెడ్‌పీటీసీ. ఎంపీటీసీ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం 7 గంటలకు జెడ్‌పీటీసీ. ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్…

ప.గో. జిల్లా : పలు గ్రామాల్లో నిలిచిపోయిన పోలింగ్

పశ్చిమగోదావరి, ఏప్రిల్ 6 : పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలోని పలు గ్రామాల్లో పోలింగ్ నిలిచిపోయింది. జిలిగిమిల్లి మండలంలోని దర్బగూడెం, పిం. అంకెపాలెం గ్రామాల్లో ఓటరు జాబితా తప్పుల తడకగా ఉన్నందున గందరగోళం తలెత్తింది. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన…

ఆటో దూకుడుకు ఏడుగురు బలి

రాజమండ్రి: ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు సహా ఏడుగురు సభ్యులు మరణింగా, మరో నలుగురు గాయపడిన సంఘటన ఆదివారం కొత్తపేట మండలంలోని మొడెకుర్రు గ్రామానికి చెందిన గొల్లకోటివారిపాళెం కుగ్రామం సమీపంలో కెనాల్ రోడ్డు…

12 నుండి 14 వరకు తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు

తిరుపతి, ఏప్రిల్‌ 5  : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 12 నుండి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతిసంవత్సరం చైత్ర పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడురోజులపాటు నిర్వహించడం…

వైభవంగా కోదండరాముని చక్రస్నానం

తిరుపతి, ఏప్రిల్‌ 5 : తిరుపతి పట్టణంలో వెలిసిన శ్రీకోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన శనివారం చక్రస్నానం కన్నుల పండువగా సాగింది. వేద పండితులు మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ చక్రతళ్వార్‌కు అభిషేకం నిర్వహించారు.…

తిరుపతిలో భానుడి భగభగలు

తిరుపతి, ఏప్రిల్‌ 5:తిరుపతి పట్టణంలో ఉదయం పది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీం (ఎపిఇఎంఎస్‌)తో స్థానికులు, యాత్రికులు తల్లడిల్లిపోతున్నారు. స్థానికులు తమ కార్యకలాపాలను పది గంటలలోపే ముగించుకుని ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం…

కాపీయింగ్‌ జరగకుండా పటిష్టంగా పరీక్ష నిర్వహించాలి

గుంటూరు, మార్చి 15  : పరీక్షల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని హైటెక్‌విధానంలో కాపీయింగ్‌లకు పాల్పడే అవకాశాలుంటాయని అదనపు సంయుక్త కలెక్టర్‌ నాగేశ్వరరావు అన్నారు. అభ్యర్థులు కేంద్రంలోకి అడుగుపెట్టే సమయం నుంచి వారు పరీక్ష పూర్తి చేసేంత వరకు గట్టి…

17న జిల్లాకు వెంకయ్యనాయుడు

గుంటూరు, మార్చి 15 : బిజెపి సీనియర్‌ నాయుడు, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకటయ్యనాయుడు ఈనెల 17వతేదీన గుంటూరుకు విచ్చేస్తారు. ఆరోజు ఉదయం 10గంటలకు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇతర వర్తక ప్రముఖులతో ఆయన సమావేశమవుతారు. మోడీ ప్రధాని అయితే…