Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఫైళ్ళ పరిష్కారంపై దృష్టి కేంద్రీకరిస్తున్న కలెక్టర్‌

ఏలూరు, మార్చి 15  : ఒకపక్క మున్సిపల్‌ ఎన్నికలు, మరోవైపు జిల్లాపరిషత్‌ ఎన్నికలు, ఇంకోవైపు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో క్షణక్షణం బిజీగా ఉంటున్న జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ ఫైళ్ళ పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారు. స్థానిక జిల్లాపరిషత్‌…

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఓటింగ్‌ ప్రక్రియపై అవగాహన

ఏలూరు, మార్చి 15 : పశ్చిమగోదావరి జిల్లాలో జడ్పీటీసీ, యంపీటీసీలకు బ్యాలెట్‌ పత్రాల ద్వారానే ఓటింగ్‌ ప్రక్రియ జరుగుతున్నందున గ్రామీణ ప్రాంతప్రజలను ఈ విషయంపై చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ జైన్‌ ఆర్‌డిఓలను కోరారు. స్థానిక జిల్లా పరిషత్‌…

నేడు కేంద్రమంత్రి కావూరి భవిష్యత్‌ కార్యాచరణ సభ

ఏలూరు, మార్చి 15 : రాజకీయ భవిష్యత్‌కార్యాచరణ రూపకల్పనపై కేంద్ర  జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు సమావేశాన్ని 16వ తేదీ ఆదివారం నాడు నిర్వహిస్త్నుట్లు మంత్రి పిఆర్‌ఓ పి.శ్రీరాముల తెలిపారు.  ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌కార్యకర్తలు కావూరు అభిమానులతో…

కిరణ్‌ కొత్తపార్టీ పేరు విడుదల నేడే!మాజీ ఎంపి సబ్బం హరి

విశాఖపట్నం, మార్చి 7: కొత్త పార్టీ పేరును శనివారం తిరుపతిలో కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించనున్నట్టు మాజీ ఎంపి సబ్బం హరి అన్నారు. మీడియాతో శుక్రవారం సాయంత్రం మాట్లాడుతూ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారని, అక్కడే కొత్త పార్టీ…

వారంతా పిరికివాళ్లే : రఘువీరా

అనంతపురం, మార్చి 7 : కాంగ్రెస్‌ పార్టీని వీడిన వారంతా పిరికివాళ్లేనని మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి ఆరోపించారు. శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌ పార్టీ ఎటువంటి తప్పు చేయలేదు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను…

రాజకీయాల నుండి నిష్క్రమణ

పర్చూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒంగోలు/హైదరాబాద్‌్‌, మార్చి 7 : రాజకీయాల నుండి నిష్క్రమణ! రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు ప్రకాశం జిల్లా పర్చూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో ప్రకటించారు.…

మారనున్న రాజకీయ నైతిర్గికం!

– తెరపైకి కిరణ్‌, పవన్‌ల పార్టీలు – సీమాంధ్రలో బహుముఖ పోటీలు – ఏ మేరకు ప్రభావం ఉంటుందనే చర్చలు! హైదరాబాద్‌, మార్చి 7 :  రాష్ట్ర రాజకీయాల్లో నూతన రాజకీయ పరిణామాలు చోటు చేసకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.…

విశాఖ జిల్లాలో మావోయిస్టుల చేతిలో సర్పంచ్‌ హతం

హైదరాబాద్‌: విశాఖ జిల్లాలోని ఓ మన్యం ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. చింతపల్లి మండలంలోని బలపం సర్పంచ్‌ చింపల్లి కర్లాని హతమార్చారు. రాళ్లగడ్డ పంతాయితీలోని ఓ మావోయిస్టు స్థూపం వద్ద మృతదేహం లభించింది. మావోయిస్టుల పిలుపునకు విరుద్దంగా ఎన్నికల్లో…

వైద్యుల పోస్టులకకు ఇంటర్వ్యూలు ప్రారంభం

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు సంబంధించి విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇంటర్వ్యూల ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాలలో అందుబాటులో ఉన్న 1150 వైద్యపోస్టుల నియామకాలకు రాష్ట్ర హ ఐకోర్టు…

సమ్మెలో మేం పాల్గొనలేం: సీమాంధ్ర ఆర్టీసీ

హైదరాబాద్‌: ఏపీఎన్జీవోలు రేపటినుంచి తల పెట్టిన సమ్మెలో తాము పాల్గొనలేమని సీమాంధ్ర ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. తాము సమ్మెలో పాల్గొంటే ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను దోచుకుంటారని పేర్కొంది. త్వరలో ఐకాస సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీమాంధ్ర ఆర్టీసీ…