ఎపిలో కొనసాగుతున్న ఎయిడెడ్ సంస్థల అప్పగింత
ఎయిడ్ ఆగిపోవడంతో ఫీజలు మోత ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు విజయవాడ,నవంబర్2 జనంసాక్షి : ఎపిలో ప్రభుత్వ ఒత్తిడితో అనేక ఎయిడెడ్ పాటశాలలను ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఓ వైపు హైకోర్టు ఆదేశాలు ఉన్నా వీటి అప్పగింతలు ఆగడం లేదు. ప్రభుత్వ…





