మహిళలపై అకృత్యాలు
మానవజాతి కొనసాగింపునకు మూలం మహిళ. అన్నింటా సగమైన ఆమె అన్నిరంగాల్లో వెనుకబడే ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి. అనాదిగా కొనసా గుతున్న పితృస్వామ్య వ్యవస్థ మహిళలను మానసికంగా, శారీర కంగా బలహీనపరుస్తూనే ఉంది. ఫలితంగా మహిళలపై…






