Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

గనులు తెలంగాణకు వరమా? శాపమా?

తెలంగాణ స్వతంత్ర పాలన, రాష్ట్ర ఏర్పాటు నినాదాలు కనుమరుగైనయి. సంసద్‌యాత్ర చప్పగా అయిందనే చెప్పుకోవాలి. దున్నపోతు మీద వాన పడితే ఎట్లానో మన కార్యక్రమాలు కూడా అట్లాగే ఉన్నయి. అదే బీజేపీ, అదే అగ్నివేష్‌, అవే ప్రజాసంఘాలు వెరసి…

హింసకు వ్యతిరేకంగా తెలుగు కవిత్వం

హింస హింసను పట్టిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా హింసని ప్రజ్వలింపచేస్తూనే వుంటారు. కాలక్రమంలో కొన్ని పదాల మౌలిక అర్థాలు మారిపోతున్నాయి. ఏది హింసో, ఏది అహి ంసో అర్థంకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలుగులో హింసకి వ్యతిరేకంగా రాజ్యహింసకి…

చర్చలే పరిష్కారం చూపుతాయి

భారత్‌-చైనా సరిహద్దులోని లడఖ్‌ ప్రాంతం ఇప్పుడు యుద్ధభూమిని తలపిస్తోంది. వాస్తవాధీన రేఖ దాటి చైనా బలగాలు 19 కిలోమీటర్లు భారత్‌ భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. ఈ సందర్భంగా చైనా వితండవాదానికి దిగుతుంది. అసలు వాస్తవాధీన రేఖ ఎక్కడవుందో తెలియదని చిన్న…

సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఫలితమేనా?

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లహోర్‌లోని కోట్‌లఖ్‌పత్‌ జైలులో రెండు దశాబ్దాలుగా శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌ను తోటి ఖైదీలు అత్యంత పాశవికంగా దాడి చేసి గాయపరిచారు. వారి దాడిలో తీవ్ర…

చిత్తశుద్ధి కొరవడిన టీ ఎంపీల సత్యాగ్రహం

టీ కాంగ్రెస్‌ ఎంపీలు సత్యాగ్రహ దీక్ష పేరిట పార్లమెంట్‌ ఆవరణలో 48 గంటల పాటు సాగించిన నిరసన ప్రక్రియ అనేక సందేహాలకు వేదికగా నిలిచింది. తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు మొదట్లో ప్రత్యేక రాష్ట్రం…

మహోజ్వల భారత కార్మికోద్యమం

(బుధవారం తరువాయి భాగం) 1907లో కూడా అనేక సమ్మెలు జరిగాయి. నవంబర్‌ 18న రైల్వే గార్డులు నిర్వహించిన సమ్మెలో యూరోపియన్లు, ఆంగ్లో ఇండి యన్‌లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమ్మె దేశాన్ని బాగా కదిలించింది. అసన్‌సోల్‌ రైల్వేస్టేషన్‌లో …

మా తాత తెచ్చే ఉసిరికాయలు ఎక్కడ?

లేబర్‌ కాలనీ అమ్మమ్మ వాళ్ల ఇంటి నుంచి ఖాళీ చేసి చేసి పిన్న వారి వీధిల ఉండబట్టి ఒక ఆరు నెల్లు అయిందేమో? ఆదివారం వ చ్చిందంటే సాలు రికాము లేకుంట అడిగేది మమ్మిని ‘లేబర్‌ కాలనీ అమ్మమ్మ…

సర్కారు చేతిలో బందీనా?

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెష్టిగేషన్‌ (సీబీఐ) భారత అత్యున్నత దర్యాప్తు సంస్థ. సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న ఈ సంస్థ స్వయం ప్రతిపత్తి కలది. కానీ ఇప్పటి వరకూ స్వయం ప్రతిపత్తితో నడుచుకున్న దాఖలాలు లేవు.…

దారి

రాజమ్మకి కోపంగా వుంది. విసుగ్గా వుంది. విరక్తిగా ఉంది. చచ్చిపోవాలని వుంది. కానీ అంతలో ఐదేళ్ళ కూతురు జయసుధ కడుపులో పెరుగుతున్న బిడ్డా గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది. ఏమైనా చేద్దామంటే చెయ్యలేని పరిస్థితి. ఇల్లుగడువని స్థితి. ఆదుకోవడానికి ఎవరూలేరు. ఇలాంటి…

ఎవడబ్బా సొమ్మని విర్రవీగుడు?

‘బయ్యారంలోని ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించి తీరుతాం.. ఏం చేస్తావో చేసుకో’, ‘ఎక్కువ మాట్లాడితే తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనూ.. ఏం చేస్తారో చేసుకోండి’ ఇవీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు. అధికార దురహంకారంతో కళ్లు…