Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

సూర్యునిపై ఉమ్మితే..?

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు దండుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఉద్యమకారులపై అసత్య ప్రచారానికి తెరతీసింది. ఈ ప్రచారాన్ని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నుంచే ప్రారంభించింది. లక్షలాది రూపాయల వేతనం తీసుకునే కోదండరామ్‌ విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాడా? అని…

లౌకికశక్తుల ఏకీకరణ దిశగా జేడీయూ

జనతాదళ్‌ (యునైటెడ్‌) కేంద్రంలో లౌకికశక్తుల ఏకీకరణకు కంకణం కట్టుకుంది. ఆ దిశగానే కొన్నాళ్లుగా అడుగులు ముందుకు వేస్తోంది. నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ)లో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జేడీయూ. 15వ లోక్‌సభలో ఎంపీల సంఖ్య రిత్యా…

ఉద్యమ నేతపై విషం

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ సారథ్యం వహిస్తున్న టీ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌పై టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు విషంకక్కాడు. అంబేద్కర్‌ జయంతి ఇందుకు వేదిక కావడం విచాకరం. అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు ట్యాంక్‌బండ్‌పైకి వచ్చిన టీడీపీ…

ఉద్యమాలతో సంబంధం లేని వారికి టికెట్లిస్తే?

రాజకీయాలు.. ఉద్యమాలు.. కలగలిసి ఉండేవి. ఉద్యమకారులే ఎన్నికల్లో పోటీ పడేవారు. ప్రజల పక్షాన పోరు సలిపిన వారే ఎన్నికల్లో విజయం సాధించేవారు. ఇదంతా గడిచిన చరిత్ర. ప్రస్తుతం రాజకీయాలంటేనే పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల తొత్తుగా మారాయి. బూర్జువా పార్టీలే…

కళంకితులే మంత్రులుగా ఉంటే?

శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు రాగద్వేషాలకు, ఈర్ష్యాసూయలకు దరిచేరకుండా ప్రజల పక్షాన విధులు నిర్వహించాలి. తమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు సక్రమంగా ప్రజలకు చేర్చే బాధ్యత మంత్రులది.…

వేర్పాటు వాదానికీ.. ప్రజల ఆకాంక్షలకు తేడా లేదా?

సమైక్యవాదం.. వేర్పాటువాదం. సీమాంధ్ర పెత్తందారుల సొమ్ముతో పెట్టిన తెలుగు టీవీ చానెళ్లలో ఇటీవలికాలంలో ఎక్కువగా వినిపిస్తున్న.. కనిపిస్తున్న పదాలివి. సమైక్యాంధ్ర కోరుకునేవారంతా సమైక్యవాదులని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకునేవారు వేర్పాటువాదులనీ ఆ చానెళ్ల, కొన్ని పత్రికలు బరితెగించి…

నేరమే అధికారమైతే?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన ఐదో చార్జిషీట్‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును చేర్జింది. సిమెంట్‌ కంపెనీలకు అక్రమంగా సున్నపురాయి నిక్షేపాలు, నీళ్ల కేటాయింపు…

పేక మేడలు నిర్మిస్తున్నా పట్టించుకోరా?

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని థానేలో మూడు రోజుల క్రితం బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన దుర్ఘటన దేశ ప్రజలందరినీ కలచివేసింది. నిరుపేదలకు తక్కువ అద్దెను ఎరగా చూపి అద్దెకు దింపిన బిల్డర్లు నిర్మాణంలో మాత్రం ఎలాంటి ప్రమాణాలు…

కట్జూ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి డిమాండ్లే ఉత్పన్నమవుతాయని తద్వారా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రజల ఆకాంక్షలపై…

పోరాటాలకే ప్రభుత్వాలు తలొగ్గుతాయి

పోరాటాలు, ప్రజా ఉద్యమాలకే ప్రభుత్వాలు తలొగ్గుతాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం విద్యుత్‌ చార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కుతగ్గడం. రాష్ట్ర చరిత్రనే మార్చిన ఘనత విద్యుత్‌ ఉద్యమాలకు ఉంది. 2020 వరకు నేనే సీఎంగా ఉంటానని స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మిస్తానని…