Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

ఆంధ్రాకు ఓ న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా?

రైతన్న ఆరుగాలం శ్రమించి అందరికి అన్నం పెట్టే త్యాగమూర్తి. అనేక ఆటుపోట్లు.. ఒడిదుడుకులు.. కష్టనష్టాలు ఓర్చుకొని ఏరువాక సాగించే రైతన్నలను ఆదుకోవడంలో, వారికి రాయితీలు ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదినుంచి సీమాంధ్ర పెత్తందారుల ఆధిపత్యమే…

ఓట్లతోనే తెలంగాణ సాధ్యమా?

తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా 12 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న పార్టీ. 1969 తర్వాత వివిధ రూపాల్లో సాగిన ఉద్యమాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు కలిసి ఒక రాజకీయ వేదికగా…

ఇంకెన్నాళ్లు సీమాంధ్ర దురహంకారం?

‘తెలంగాణ కోసం ఎవరూ బలిదానాలు చేసుకోలేదు. వాళ్లంతా రోగాలచ్చి చచ్చిపోయారు. టీబీ, పోలియో, క్యాన్సర్‌, గుండెజబ్బులతో, నక్సలైటు కాల్పుల్లో మరణించారు తప్పితే వారివి ఆత్మహత్యలు కావు.’ ఇవీ రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు.…

ఆంధ్రóప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యల ‘అభివృద్ధి’

(సోమవారం సంచిక తరువాయి) ఆత్మహత్యలు-ఆహార భద్రత రైతు ఆత్మహత్యల నేపథ్యాన్ని, ఆకలి చావుల నేపథ్యాలను వేరువేరుగా చూడాల్చి ఉన్నప్పటికీ వీటి మధ్య ఉన్న సారూ పత్యలను గమనిస్తే ఈ రెండూ కూడా భారత వ్యవసా యరంగంలో తీసుకుంటున్న విధానాల…

సమైక్యాంధ్ర ఎవరు కోరుకుంటున్నరు?

సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు ఆ ముసుగును తొలగించి రాజకీయ రంగు పులుముకున్న నేతలు, వారి అధీనంలో ఉన్న మీడియా ఉదయం నుంచి రాత్రి వరకు సాగించే అబద్ధపు ప్రచారం సమైక్యాంధ్ర. రాష్ట్రంలోని అత్యధికులు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని వారు ప్రతినిత్యం…

తెలుగులో చట్టాల ఆవశ్యకత

ప్రజలందరికీ చట్టం తెలుసన్న భావనని చట్టం భావి స్తుంది. నిజానికి చట్టం గురించి ప్రజలకి ఏ మాత్రమూ తెలియ దంటే అతిశయోక్తి కాదు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు కూడా తెలియని వ్యక్తులు ఎందరో మనదేశంలో వున్నారు. చట్టం…

ఓట్ల కోసమేనా తాపత్రయం?

పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న అప్జల్‌గురును శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఉరి తీసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటించారు. న్యాయనిపుణుల సూచన మేరకే ఆయనను ఉరితీసినట్లు ఆయన…

చలనంలో విషయం – చలనంలో అధ్యయనం

(శుక్రవారం సంచిక తరువాయి) వాటిలో నాలుగో వ్యాసం (దాని మీద రాసిన లేతు గాని, కచ్చితంగా 1965లో రాసినదై ఉంటుంది) లో ఆయన ‘రైతులు ఏ వర్గానికి చెందుతారని నిర్థారించడంలో చాల తరచుగా ఒక పొర పాటు జరుగుతున్నది.…

ఇంకా ఎన్ని లేఖలు రాస్తారు?

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్ర కోసం ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిన ప్రతిసారి వేస్తున్న ఎత్తుగడలు, డొమ్మరిగడ్డలు చూస్తే వారికి కనీసం ఆత్మాభిమానం ఉందా అనే అనుమానం తలెత్తుతోంది. తెలంగాణ ప్రజలంతా ఒకే డిమాండ్‌తో…

వ్యవసాయ పరివర్తనలో వర్గ సంబంధాలు

లెనిల్‌ తన డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ కాపిటలిజం ఇన్‌ రష్యాలో వివరించిన కొన్ని సూత్రాలను ఇప్పుడు చూద్దాం 1)తయారీ పరిశ్రమ పెరుగుదల ‘తయారీ పరిశ్రమలో పెట్టుబడిదారీ విధానం పెరగడమే వ్యవసా యంలో పెట్టుబడిదారీ విధానాన్ని సృష్టించి, విస్తరించడానికి ప్రధాన…