Monday, 23 November 2026

ఎడిట్ పేజీ

ప్రాణాలు బలిగొన్న నిర్లక్ష్యం

హెలెన్‌ తుపాను వస్తూనే 11 మంది ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఓ తహశీల్దార్‌నూ కబళించింది. హెలెన్‌ తుపాను తీరం దాటుతూనే కోస్తాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది. లక్షలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతన్నలు అపురూపంగా…

సీమాంధ్ర ప్రజల గోడు పట్టని సమైక్య నేతలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సమైక్య రాష్ట్రంలో ముసుగులో అక్కడి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో కీలకమైన 11 అంశాలపై కేంద్ర మంత్రుల బృందం రాష్ట్రానికి చెందిన గుర్తింపు…

భ్రమల్లో సీమాంధ్ర బాబులు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందినా ఆంధ్రప్రదేశ్‌ సమైక్యంగానే ఉంటుందనే భ్రమల్లో ముఖ్యమంత్రి కిరణ్‌బాబు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఏపీఎన్‌జీవో నేత అశోక్‌బాబు కొట్టుకుపోతున్నారు. వాళ్లు అజ్ఞానంతో కొట్టుకుపోవడమే కాదు 13 జిల్లాల…

కిరికిరి లేకుండా తెలంగాణ ఇస్తేనే కాంగ్రెస్‌కు భవిష్యత్‌

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ చేసిన తీర్మానం మేరకు హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలి. సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌పై పెడుతున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకొని అనవసరమైన కొర్రీలు పెడితే…

రెండు రాష్ట్రాల్లో స్వేచ్ఛాయుత పాలనుండాలి

ఆంధ్రప్రదేశ్‌ విభజన.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియలో ఒక అంకం ముగిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే కీలకాంశాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఆంధ్రప్రదేశ్‌కు…

సర్కారు సొమ్ముతో సమైక్య ప్రచారం

కిరణ్‌కుమార్‌రెడ్డి.. తాను ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని అపవిత్రం చేస్తూ సొంత ఎజెండాను మోస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. ప్రజలు.. ప్రజానిర్ణయం.. ప్రజామోదం పేరుతో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతానికి కొమ్ముకాస్తున్నాడు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే…

సచిన్‌ రెండో ఇన్నింగ్స్‌ రాజకీయాలేనా?!

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ రమేశ్‌ టెండూల్కర్‌. ఈ పేరు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేనిది. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేది 12 దేశాలే అయిన క్రికెట్‌లోకి అడుగుపెట్టాలని తహతహలాడుతున్న మరో 180కి…

రెవెన్యూ జిల్లానే ఉమ్మడి రాజధాని చేయాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు యూపీఏ ప్రభుత్వం సిద్ధం చేసిన తెలంగాణ నోట్‌లోనూ పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా…

సర్కారు చూపంతా సీమాంధ్రపైనే…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం మొదలైందే వివక్ష, అణచివేత, దోపిడీ, పీడనల నుంచి విముక్తం కోసం. స్వపరిపాలన, ఆత్మగౌరవం కోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో తాము మనలేమని తెలంగాణ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తుంటే కేంద్రం దిగివచ్చి తెలంగాణ…

ముంచడానికే బదలాయింపు డిమాండ్‌

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌ తర్వాత సీమాంధ్రులు ఎక్కువగా కొర్రీలు పెడుతున్నది భద్రాచలంపైన. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావానికి పూర్వం కొంతకాలం ఆంధ్రరాష్ట్రంలో ,అదివరకు ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఉందనే కారణం చూపుతూ ఇప్పుడు భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో…