జీరో దందా ఫిర్యాదులు
మార్కెట్ మోసాలపై విజిలెన్స్ ఆరా? కరీంనగర్,ఫిబ్రవరి7(జనంసాక్షి): వ్యవసాయ యార్డుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ నిఘా విభాగం అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర అన్ని వ్యవసాయ…





