Thursday, 12 November 2026

మెదక్

కబినేట్‌ ఆమోదం అమరవీరులకు అంకితం : హరీష్‌రావు

మెదక్‌ : తెలంగాణ కేబినేట్‌ ఆమోదం తెలంగాణ అమరవీరులకు అంకితమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టే వరకు ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌పై పూర్తి అధికారాలు తెలంగాణ ప్రజలకే…

నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్న కేసీఆర్‌

మెదక్‌ : నేడు మెదక్‌ జిల్లా జగదేవపూర్‌ మండలం వెంకటాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశలో పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ఏసీబీకి చిక్కిన గురుకుల ప్రిన్సిపాల్‌

మెదక్‌ : వెలుగు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మేవాబాయి ఏసీబీ అధికారులకు చిక్కారు.కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నారు.

గుండెపోటుతో రైతు మృతి

మెదక్‌ : పొలంలో బోర్లు తవ్వించేందుకు చేసిన అప్పు ఓ వైపు, కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మరోవైపు ….కొండంతగా పెరిగిపోవడంతో తీవ్రంగా కలత చెందిన కర్రె సంజీవులు అనే రైతన్నా గండెపోటుతో మృతి చెందాడు.ఈ సంఘటన…

ప్రమాదవాశాత్తు చెరువులో పడి యువకుడి మృతి

చేగుంట : మండలానికి చెందిన నజీర్‌ (20) అనే యువకుడు చెరువులో పడి మృతిచెందాడు. పశువులను మేపేందుకు గుండుచెరువు ప్రాంతానికి తీసుకెళ్లిన అతను చెరువులో దిగాడు. ఈత రాకపోవడంతో అతను మృతిచెందాడు. సాయంత్రం అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు…

ఏపీఎన్జీవోలు మొండిగా వాదిస్తున్నరు : టీఎన్జీవో

మెదక్‌: రాష్ట్రం విడిపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పాల్సింది పోయి ఏపీ ఎన్జీవోలు మొండిగా విభజన వద్దని వాదిస్తున్నరని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ అన్నారు. ఊహాజనిత విషయాలపై ఏపి ఎన్జీవోలు సమ్మెచేస్తున్నారని తెలిపారు.హైదరాబాద్‌పై ఏపీ ఎన్జీవోలు అసత్య ప్రచారం చేస్తున్నారని…

తాగునీటి సరాఫరా నిలిపివేత : గుక్కెడు నీటికోసం ఇబ్బందులు పడుతున్న జనం

సంగారెడ్డి : సత్యసాయి తాగునీటి పథకానికి నిధుల గ్రహణం పట్టుకుంది. పధకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా 157 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. మరోవైపు తమకు వేతనాలు ,ఎరియర్స్‌ చెల్లించాలంటూ కార్మికులు సమ్మెకు దిగారు. సత్యసాయి తాగునీటి…

ఆదిపత్యం చెలాయించడానికే కలిసుందామంటున్నారు : కోదండరాం

మెదక్‌ : తెలంగాణ ప్రజలు విభజన కోరుతున్నప్పటికి కలిసుందామంటున్నారు. కలిసుండడమంటే తెలంగాణపై ఆదిపత్యం చెలాయించడానికే సీమాంధ్రులు కలిసుందామంటున్నారు.అన్నదమ్ములే కలిసుండలేనప్పుడు సీమాంధ్ర ,తెలంగాణ ప్రాంతాల వారు ఎలా కలిసుంటారని ప్రశ్నించారు.తెలంగాణ ప్రక్రియ ఆలస్యం కావడం వల్లే సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం…

తళ్లికూతుళ్ల ఆత్మహత్య

మెదక్‌ :మెదక్‌జిల్లా జహీరాబాద్‌ మండలం మన్నాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

మెదక్‌ : మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్‌లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు.ఈ ఘటనలో మరో నలుగురు మహిళలు గాయపడ్డారు.గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.