మెదక్ జిల్లాలో యువకుడి సజీవ దహనం
మెదక్,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్ మండలం శివ్యంపేటలో మ్రాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్యాదవ్(29) సజీవ దహనమయ్యాడు.
మెదక్,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్ మండలం శివ్యంపేటలో మ్రాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్యాదవ్(29) సజీవ దహనమయ్యాడు.
మెదక్,(జనంసాక్షి): మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. 30న నిజాం కాలేజీ గ్రౌండ్లో నిర్వహించబోయే సభకు జన సమీకరణపై చర్చ జరుపుతున్నారు. అయితే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యే విప్ జగ్గారెడ్డిని…
మెదక్,(జనంసాక్షి): జహీరాబాద్లో ఇండియన్ ఇన్ఫోలైన్ కార్యాలయంపై ఈ ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. బీమా పేరిట మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇండియన్ ఇన్ఫోలైన్ నిర్వహకుల్ని అదుపులోకి తీసుకున్నారు.
మెదక్: సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న హోమంత్రి పదవిని ఆశించడంలేదని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
మెదక్ : కోహీర్ మండలం కావేలి వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప సమీప అసుపత్రికి తరలించారు.
-ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు వెల్దుర్తి (మెదకఖ) : పట్టణంలోని లక్ష్మీపతి కిరాణా దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు బొలెరో వాహనంలో వచ్చి దొంగతనానికి ప్రయత్నించిచారు. అయితే స్థానికులు వారిని అడ్డుకుని వెంబడించడంతో దుండగులు వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు. దుండగలు…
మెదక్, జనంసాక్షి: కోతల బెదడ నుంచి పంటలను కాపాడాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు గురువారం నంగునూర్లో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పలు జిల్లాల్లో కోతుల బెడద నుంచి రైతులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
కంగ్టి (జనంసాక్షి):- వారం రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. అందుకు కావాల్సిన వస్త్రాలు, ఇతర సామగ్రి, ఇతరత్రా వస్తువులు కొని తెచ్చి పెట్టారు. ఇంతలోనే అనుకోని ఘటన ఆ కుటుంబాన్ని ఆతలాకుతలం చేసింది. విద్యుత్షార్ట్ సర్కూట్…
సిద్దిపేట మున్సిపాలిటీ (జనంసాక్షి):- సిద్దిపేట డీఎస్పీ సీహెచ్ శ్రీధర్ మదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డాక్టర్ క్షనివాసరావు వస్తున్నారు. శ్రీధర్ గ్రేహౌండ్స్లో మూడు నెలల శిక్షణ నిమిత్తం వెళ్తున్నారను. ప్రస్తుతం గ్రేహౌండ్స్లోనే ఉన్న శ్రీనివాస్రావుకు ఇక్కడ పోస్టింగ్ లభించింది.…
వర్గల్ (జనంసాక్షి):- చదువుల తల్లి కొవెల మంగళవారం మూల మహోతంసవ వేడుకలతో అలరారింది. తన జన్మ నక్షత్రం రోజున విద్యాసరస్వతి అమ్మవారు విశేషాలంకారణలో భక్తులకు సాక్ష్యాత్కరింఆరు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి వైఔభవం తిలకించి భక్తులు పరవిశించారు. ఆలయ…