Thursday, 12 November 2026

మెదక్

రాజుల పాలన కాదని గుర్తుంచుకోవాలి: జీ జగదీశ్వర్‌ రెడ్డి

సంగారెడ్డిలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన నియతృత్వ ధోరణికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి జీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇది రాజుల పాలన కాదన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల హక్కు బయ్యారం ఉక్కును ఎలా కాపాడుకోవాలో…

విద్యుదాఘాతంతో కార్మకుడు మృతి

కొండపాక: మండలంలోని మేదినీపూర్‌ శివారులో బూరుగు నర్సింహులు (38) అనే భవన నిర్మాణ కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. శనివారం భవన నిర్మాణ పనులు చేస్తుండగా హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య,…

డీసీఎం వ్యానును ఢీకొన్న ద్విచక్రవాహనం

మెదక్‌, జనంసాక్షి: నర్సాపూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద తెల్లవారుజామున డీసీఎం వ్యానును ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు మృతి చెందగా… ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

66 మంది ఖైదీలను చర్లపల్లి జైలుకు తరలింపు

సంగారెడ్డి అర్బన్‌, జనంసాక్షి: సంగారెడ్డి జిల్లా జైలు నుంచి చర్లపల్లి జైలుకు 66 మంది ఖైదీలను తరలించారు. పెద్దశంకరంపేట మార్సెట్టిపల్లికి చెందిన బాణామతి కేసు విషయంలో 67మంది ఖైదీలకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తూ…

బయ్యారం ఉక్కు -తెలంగాణ హక్కు : హరీష్‌రావు

మెదక్‌ : బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని టీఆర్‌ఎస్‌ ఎల్పి ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.తెలంగాణ లోనే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సీఎంకు హరీష్‌ రావు లేఖ

మెదక్‌ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరిష్‌రావు బయ్యారం గనులకు సంబందించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కి లేఖ రాశారు. బయ్యారం గనులకు విశాఖ స్టీల్‌ ప్లాంటుకు తరలిస్తే ప్రజాస్వామ్యబద్దంగా పోరాడతామని హెచ్చరించారు.ఈ అంశంపై తెలంగాణ మంత్రులు నోరు మెదపడం…

ఇద్దరు స్మగర్ల అరెస్టున ఎర్రచందనం స్వాధీనం

రైల్వేకేడూరు: వైఎస్‌ఆర్‌ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద ఆక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. 5లక్షల రూపాయల విలువైన ఎర్రచందంనం స్వాధీనం చేసుకున్నారు. టాటా ఏస్‌ వాహనాన్ని…

ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని బాలిక మృతి

శివంపేట: ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని బధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంపూర్ణ (15) అనే బాలిక హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మండలంలోని దొంతి గ్రామానికి చెందిన ఈ బాలికకు తూప్రాన్‌కు చెందిన శ్రీనివాస్‌తో ఏర్పడిన…

రైతుబజార్‌లో రైతులు పడుతున్న సమస్యలను తెలుసుకున్న సీఈఓ

గుమ్మడిదల: గుమ్మడిదల రైతు సంఘ భవనంలో రైతులతో రైతుబజార్‌ ముఖ్య కార్య నిర్వహణాధికారి ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ సమావేశమయ్యారు. రైతు బజార్ల పనితీరు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారమార్గాలను సూచించారు. ఆయన వెంట జిల్లా ఉద్యానవన శాఖాధికారులు,…

3ఓట్ల ఆధిక్యంతో ఎంప్లాయూస్‌ యూనియన్‌ గెలుపు

సంగారెడ్డి: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ గుర్తింపు సంఘం కౌంటింగ్‌ను జీఎం కార్యాలయంలో నిర్వహించారు. మొత్తం 504 ఓట్లు పోలవగా ఎంప్లాయీన్‌ యూనియన్‌కు 116. ఎన్‌ఎన్‌టీఈకు 113 ఓట్లు వచ్చాయి. 3 ఓట్ల ఆధిక్యంతో ఎంప్లాయీన్‌ యూనియన్‌ గెలుపొందింది.