Thursday, 12 November 2026

మెదక్

అగ్ని ప్రమాదం వల్ల రూ.లక్ష ఆస్తి నష్టం

పెద్దశంకరంపేట, జనంసాక్షి: మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పు అంటుకుని దాదాపు రూ.లక్ష ఆస్తి నష్టం ఏర్పడింది. గ్రామానికి చెందిన భూపతి దత్తు కుటుంబం ఈరోజు ఉదయం వ్యవసాయ బోరు వద్దకు వెళ్లిన…

బీజేపీ గెలుపుతోనే తెలంగాణ సాధ్యం

మెదక్‌ : ప్రత్యేక రాష్ట్రంపై తెలంగాణ ప్రజల కోరిక తీరాలంటే భారతీయ జనతాపార్టీ గెలుపుతోనే సాధమౌతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీథర్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం పరిపాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను గద్దె…

ఎస్సీ కాలనీలో దండెత్తిన గొంగలి పురుగులు

రామాయంపేట, మెదక్‌: మండలంలోని కోనాపూర్‌ ఎస్సీ కాలనీపై గొంగలి పురుగులు దండెత్తాయి. సమీపంలోని పొలాల నుంచి పెద్దసంఖ్యలో గొంగలిపురుగులు ఇళ్లలోకి రావడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై వ్యవసాయశాఖ అధికారులకు సమాచారమందించినట్లు గ్రామస్థులు తెలిపారు.

కలెక్టర్‌ భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులో పాల్గన్నారు.

శివంపేట: శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో సబ్‌ కలెక్టర్‌ భారతి పాల్గొన్నారు. భూసమస్యలు పరిష్కరించుకోటానికి రెవెన్యూ సదస్సులను సద్వియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…

హత్నురలో బంద్‌ ప్రశాంతం

హత్నూర: విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా విపక్షాలు చేపట్టిన బంద్‌ మండలంలో ప్రశాంతంగా జరిగింది. పరిశ్రమలు బంద్‌ను పాటించాయి. సీపీఎం, సీపీఐ, తెదేపా, వైకాపా నాయకులు దౌల్తాబాద్‌లో ద్విచక్రవాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై దాదాపు రెండుగంటలపాటు…

భాజపాలో యువతకే అధిక ప్రాధాన్యత

హత్నూర: భాజపాలో యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి, తాలూక ఇంఛార్జి కార్యదర్శి సింగయ్యపల్లి గోపీ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం భాజపా అనుబంధ సంఘాల కార్యకర్తలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…

తెదేపా పార్టీ నాయకులు మోటారు సైకిళ్లర్యాలీ

సిద్ధిపేట: బంద్‌ను పురస్కరించుకొని తెదేపా నాయకుడు కోమాండ్ల రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధులగుండా ఈ ర్యాలీ కొనసాగింది. స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి సీపీఐ , ఏఐటీయూసీ…

చౌళీ ఆశ్రమంలో దారుణం

మెదక్‌ : బీదర్‌ సమీపంలోని చౌళీ ఆశ్రమంలో దారుణం జరిగింది. ముగ్గురు స్వామీజీలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వీరు ముగ్గురు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. మఠంలోని వివాదాలే ఈ ఈత్మహత్యలకు కారణమని…

అభివృద్ధి పనుల ప్రారంభం

పులకల్‌: మండలంలో చేపట్టిన రూ. 14కోట్ల అభివృద్ధి పనులను శుక్రవారం ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా పులకల్‌లో గురుకుల పాఠశాల, సింగూరు ప్రాజెక్టుపై వంతెన, స్త్రీ శక్తి భవనం , విద్యుత్తు ఉపకేంద్రం… ఏర్పాటు…

బెల్ట్‌షాపులపై మహిళల దాడి

మెదక్‌ : దౌల్తాబాద్‌ మండలం దొమ్మాటలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాపులపై శుక్రవారం ఉదయం మహిళల ముకుమ్మడిగా దాడి చేశారు. మద్యం సీసాలను పగలకొట్టారు. మద్యం అమ్మవద్దు అంటూ బెల్ట్‌షాపుల వద్ద మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.