పేదల పాలిట సంజీవని సీఎం రిలీఫ్ ఫండ్.
మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 14(జనంసాక్షి) పేదల పాలిట సంజీవినిగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలిచిందని మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలాని కి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు…









