Friday, 20 November 2026

రంగారెడ్డి

ముస్లిం సమ్మేళనానికి ప్రభుత్వ సాయం

, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండ లం బాలాపూర్‌లో నవంబర్‌లో జరిగే ముస్లిం సమ్మేళనానికి విద్యుత్‌, మంచినీటి సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రా వు అధికారులను ఆదేశించారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల…

రెండో రోజు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పాదయాత్ర

రంగారెడ్డి, సెప్టెంబర్ 19 : జిల్లాలోని చేవెళ్ల మండలం వీర్లపల్లి నుంచి రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చవద్దని డిమాండ్‌ చేస్తూ ప్రకాష్‌గౌడ్ పాదయాత్ర చేపట్టారు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరోకరికి గాయాలు

రంగారెడ్డి, సెప్టెంబరు 19 : ఘట్‌కేసర్‌ మండలం జగదాంబ థియేటర్‌ దగ్గర వేగంగా వస్తున్న లారీ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు మరణించారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం…

మహిళపై అత్యాచారం, దారుణ హత్య

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై అత్యాచారం జరిపిన దుండగులు ఆమెను గొంతుకోపి దారుణంగా హత్యచేసి ఆమె వంటిపై ఉన్న నగలను అపహరించారు. బషీరాబాద్ మండలం మంతట్టిలో ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆమెపై…

ర్యాగింగ్ చేస్తున్నారంటూ శ్రీ చైతన్య జూ.కాలేజీ విద్యార్థి ఫిర్యాదు..

రంగారెడ్డి : సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని దుండిగల్ శ్రీ చైతన్య జూ.కాలేజీ విద్యార్థి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శామీర్‌పేట్‌ ఎస్‌బీహెచ్‌లో చోరీకి దొంగల యత్నం

రంగారెడ్డి, సెప్టెంబరు 9 : శామీర్‌పేట్‌లోని స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌లో గుర్తుతెలియని దొంగలు చోరీకి యత్నించారు. గత రాత్రి గ్యాస్ కట్టర్‌తో బ్యాంకు వెనుకభాగం నుంచి లోపలకు చొరబడేందుకు దుండుగులు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం…

మద్యం మత్తులో స్నేహితుడిని హతమార్చిన వైనం…

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 : మద్యం మత్తులో స్నేహితుడినే హతమార్చిన యువకుడి ఉదంతం రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరిలో జరిగింది. ప్రేమ్‌విజయ్‌నగర్‌ కాలనీలో మద్యం మత్తులో శామ్యూల్‌ను స్నేహితుడు చంద్రశేఖర్‌ హతమార్చాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు…

కొత్త బైక్ సరదాతో ఓ యువకుడు మృతి..

రంగారెడ్డి : కొత్త బైక్ పై ఓ సారి ట్రయల్ వేద్దామన్న సరదా యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఆదివారం సాయంత్రం ఓ బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న సయ్యద్ హఫీజ్ (23) డివైడర్‌కు…

అనుమానాస్పద స్థితిలో 9వ తరగతి విద్యార్థి మృతి

రంగారెడ్డిజిల్లా, సెప్టెంబర్‌ 6 : జిల్లాలోని పూడూరు మండలం, మన్నెగూడలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నవీన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నవీన్‌ మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ బీజపూర్‌-హైదరాబాద్‌ హైవేపై విద్యార్థులు రాస్తారోకో…