ఉచిత శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన నాయకులు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చొరవ తో పోలీసు కానిస్టేబుల్ అర్హత సాధించిన అభ్యర్థులకు హైస్కూలు గ్రౌండ్ మరియు ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో ఉచితంగా శారీరక దృఢత్వ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి సోమవారం…

