పద్మశాలి సంఘం నియోజకవర్గ అధ్యక్షులుగా గుర్రం మార్కండేయ
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పద్మశాలి సంఘం హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా గుర్రం మార్కండేయను ఆ సంఘం నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణo అనంతరం,మట్టపల్లి పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో సూర్యాపేట జిల్లా పద్మశాలి…










