కర్ణాటక ఎలక్షన్లలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి మేనిఫెస్టో అందులో పొందుపరిచిన ముఖ్యమైన అంశం
జనం సాక్షి ప్రతినిధి మెదక్ కర్ణాటక ఎలక్షన్లలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి మేనిఫెస్టో అందులో పొందుపరిచిన ముఖ్యమైన అంశం హిందువులను కించపరుస్తూ తాము అధికారంలోకి వస్తే బజరంగ్దళ్ ని…










