ఆదర్శ పాఠశాలలో వేమన పద్యాల పోటీలు
బచ్చన్నపేట జనవరి 18 (జనం సాక్షి)ప్రజాకవి వేమన జయంతి సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో వేమన ఫౌండేషన్-అనంతపురం వారి ఆధ్వర్యంలో వేమన పద్యాల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో విద్యార్థులకు…










