పేద ప్రజల కోసమే కంటి వెలుగు కార్యక్రమం : ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్.
ఖమ్మం.తిరుమలాయపాలెం: (జనవరి 19,) జనం సాక్షి. మండల పరిధిలోని జోగులపాడు,రఘునాథపాలేం గ్రామ పంచాయతీలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్.. మండల పరిధిలోని జోగులపాడు,రఘునాథపాలేం…










