Sunday, 29 November 2026

వార్తలు

2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం సి. రామచంద్రయ్య

కడప: తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే 2014లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య ధీమా వ్యక్తం చేశారు. కడప నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌, డీసీసీ అధికార…

ఎల్లుండి సమావేశం కానున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఎల్లుండి సమావేశం కానుంది. తెలంగాణ వర్కింగ్‌ కమిటీ భేటీ తేదీలను కోర్‌ కమిటీ ఖరారు చేయనుంది. ఈ నెలాఖరున లేదా ఆగష్టు మొదటి వారంలో సీడబ్య్లూసీ సమావేశం జరగనుంది. కాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌…

ముంపు ప్రాంతాలను పరిశీలించిన దత్తాత్రేయ

భద్రాచలం: ఖమ్మం జిల్లాలో గోదావరి వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలను భా.జ.పా జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారు.…

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

హరారే,(జనంసాక్షి): జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలిమ్యాచ్‌ బుధవారం హరారేలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన…

ఐబీఎల్‌ వేలంపై గుత్తా అసంతృప్తి

న్యూఢిల్లీ,(జంనసాక్షి): భారత బ్యాడ్మింటన్‌(బాయ్‌) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఐబీఎల్‌ వేలంపై గుత్తాజ్యాల అసంతృప్తి వ్యక్తంచేసింది. వేలం పాటతో తనకు మోసం జరిగిందని గుత్తాజ్వాల వాపోయారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న :కలెక్టర్‌

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్‌ కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త సూచించారు. ఎలాంటి…

తెలంగాణపై వెంటనే నిర్ణయం ప్రకటించాలి పొన్నం

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనపై అధిష్ఠానం తప్పక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని అన్నారు.

రెచ్చగొట్టే ప్రయత్నం చేయెద్దు: కోదండరాం

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే సమయంలో సీమాంధ్రనేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. సచివాలయంలో దస్త్రాలు తగలబెడుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు.

వరద నీటిలోనే లంక గ్రామాలు

ఐ. పోలవరం: తూర్పు గోదావరి జిల్లాలోని తీరప్రాంత లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరి ఐదురోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తాగునీరు, ఆహారం…