Sunday, 29 November 2026

వార్తలు

డ్యాన్స్‌ బార్‌లపై సంపూర్ణ నిషేధం: మహారాష్ట్ర ఆలోచన

ముంబయి: డ్యాన్స్‌బార్‌లలో నృత్యం చేయడం ద్వారా ఉపాధి పొందడానికి సుప్రీంకోర్టు బార్‌ గర్ల్స్‌కి అనుమతినిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఆలోచనలో పడింది. త్రీస్టార్‌, అంతకన్నా ఎక్కువ స్థాయి హోటల్స్‌ వరకే ఇప్పటివరకు డ్యాన్స్‌ గర్ల్స్‌కి అనుమతి ఉండేది. సుప్రీంకోర్టు…

పోలీసులకు హైకోర్టు మొట్టికాయ

కడప,(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ జిల్లా అంబకల్లె గ్రామంలో ఎస్‌ఐతో గ్రామస్తుల ఘర్షణ వ్యవహారంలో స్థానిక నాయకుడు మురళి సహా నలుగురికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే,  అక్రమంగా అదుపులోకి తీసుకున్న వీరిని ఎక్కడా అరెస్టు చూపించలేదు.…

సిరియాలో 75 మంది ఆందోళనకారుల మృతి

డమాస్కర్‌: సిరియా రాజధాని డమాస్కన్‌లో గత 24 గంటల్లో 75 మంది తిరుగుబాటుదారులను ప్రభుత్వ సైన్యం హతమార్చిందని ఆందోళనకారులు తెలిపారు. రాజధాని నగరాన్ని కైవసం చేసుకునే దిశగా ఆందోళనకారులు నగరంలోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నంలో సైన్యానికి వారికి మధ్య…

ఉత్తర తెలంగాణలో నష్టం ఎక్కువగా ఉంది: బొత్స

హైదరాబాద్‌: భారీ వానలు, వరదల వల్ల ఉత్తర తెలంగాణలో నష్టం ఎక్కువగా ఉందని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని ఆయన తెలిపారు. వర్షాలతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో…

ఇరాన్‌లో ఆత్మాహుతి దాడి: 25 మంది మృతి

మొసుల్‌,(జనంసాక్షి): ఇరాక్‌లో సోమవారం జరిగిన దారుణమైన ఆత్మాహుతి దాడిలో దాదాపు 25 మంది మరణిచారు. ఇంకా 17 మంది సైనికులు, మరో 12 మంది సామాన్యులు గాయపడ్డారు. ఇరాకీ ఆర్మీ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని…

ఇరాక్‌లో 25 మంది భద్రతా సిబ్బంది మృతి

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌లోని జైళ్లమీద ఆందోళనకారులు దాడులు జరిపారు. తాజి, అబుగ్రాయిబ్‌ జైళ్లపై లిమిటెంట్లు దాడులు చేయగా 25 మంది భద్రతా సిబ్బంది. పదిమంది మిలిటెంట్లు మృతిచెందారు. ఆదివారం రాత్రినుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి.

కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన కేట్‌ మిడిల్‌టన్‌

లండన్‌: బ్రిటన్‌ రాకుమారుడు విలియం భార్య కేట్‌ మిడిల్‌టన్‌ సోమవారం ఆస్పత్రిలో చేరారని, విలియం కూడా ఇదే ఆస్పత్రిలో పుట్టారని బ్రిటన్‌ రాజ కుటుంబ వర్గాలు తెలిపాయి. కాన్పు సమయంలో ఎవరెవరు ఆమె పక్కన ఉండాలి, వైద్య సిబ్బంది…

హుస్సేన్‌సాగర్‌కు ముప్పులేదు: కమిషనర్‌ కృష్ణబాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్‌కు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌ నిండిపోయిందని, ఏక్షణంలోనైనా అది పొంగి ప్రవహించి, దిగువనున్న అశోక్‌నగర్‌, గాంధీనగర్‌, ఇందిరాపార్కు, దోమలగూడ లాంటి ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని గత…

అసెంబ్లీ కంప్యూటరీకణకు కేంద్రం గుర్తింపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర శాసన సభను కంప్యూటరీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఇవాళ స్వీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. శాసనసభకు గ్రాంట్‌గా రూ. 1.6 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఆయన అన్నారు. దీన్ని మిషన్‌మోడ్‌…

అవనిగడ్డ టీడీపీ అభ్యర్థిగా అంబటి హరిబాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరిప్రసాద్‌(హరిబాబు) పేరును  టీడీపీ ఖరారు చేసింది. అంబటి బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులు ఈ ఉదయం …