Saturday, 28 November 2026

వార్తలు

నేడు హైదరాబాద్‌కు రానున్న యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆదివారం జరిగే అఖిల భారత యాదవ మహాసభకు కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి ఆయన నగరానికి వస్తున్నారని సమాజ్‌వాదీపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జగదీష్‌ యాదవ్‌ తెలిపారు.…

గుండెపోటుతో మృతి చెందిన కోటగిరి విద్యాధరరావు

ఏలూరు,(జనంసాక్షి): మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత కోటగిరి విద్యాధరరావు కన్నుమూశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తూర్పుఎడవల్లి గ్రామం వచ్చేందుకు ఆయన కారు ఎక్కబోతుండగా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హయాంలో మంత్రిగా పని చేసిన…

ఏసీబీకి చిక్కిన మోర్తాడ్‌ ఎక్సైజ్‌ ఎస్సై

నిజామాబాద్‌: మోర్తాడ్‌ ఎకైజ్‌ ఎస్సై రాములు ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు శుక్రవారం చిక్కారు. మరి కాసేపట్లో అవినీతి నిరోధక వాఖ ఉన్నతాధికారులు ఆయన్ని ఏసీబీ కోర్టులో…

ముగ్గురు మావోయిస్టుల మృతి

రాయగడ: ఒడివాలోని రాయగడ అటవీ ప్రాంతంలో జరిగిన బారీ ఎన్‌ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు శక్రవారం ప్రకటించారు. గురువారం రాత్రి పోలీసులు కూంబింగ్‌ నిర్వమిస్తుండగా ఈ ఎదురు కాల్పులు జరిగినట్లు రాయగడ ఎస్పీ రాజేశ్‌…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పి.సదాశివం ప్రమాణ స్వీకారం

ఢిల్లీ: చేశారు. ఈ రెజు ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జస్టిస్‌ సదాశివంతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు  40వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ సదాశివం 2014 ఏప్రిల్‌ 26…

రాజకీయ ఐకాస జన చైతన్య యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: ‘సాగదీస్తే.. సాగనంపుతాం’ నినాదంతో తెలంగాన రాజకీయ ఐకాస శుక్రవారం జనచైతన్య యాత్రను ప్రారంభించింది. ఈ నెల 24 వరకు తెలంగాన జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. 25న హైదరాబాద్‌లో ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా…

రోడ్డు ప్రమాదాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్టీసీ ఎండీఏకే ఖాన్‌ అన్నారు. వ్యాధులు బారిన పడి మృతి చెందిన వారి కంటే ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య అధికంగా ఉంటోందన్నారు. రోడ్డు భద్రత అనే…

8.53 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా కనకాయలంక వద్ద కల్వర్టు నీట మునిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలో నీటిమట&ం 10.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారెజీ లో నీటిమట్టం 8.53 లక్షల క్యూసెక్కుల…

కూకట్‌పల్లి వద్ద నేలకూలిన భారీ వృక్షం

హైదరాబాద్‌: గత నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని కేపిహెచ్‌బీ వద్ద భారీ వృక్షం నేతకూలింది. ఐదు విద్యుత్‌ స్తంభాలు కూడా కూలిపడిపోవడంతో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.

గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది

భద్రాచలం:గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఈ రోజు ఉదయం ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. నీటి మట్టం 53 అడుగులకు చేరింది.…