Saturday, 21 November 2026

వార్తలు

ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ రాజీనామా

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ కుమార్‌ రాజీనామా సమర్పించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ డీవై పాటిల్‌నుకలిసి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. సభలో బల నిరూపణకు అవకాశమివ్వాలని గవర్నర్‌ డీవై పాటిల్‌ను కోరారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక…

కారు బాంబు పేలి 13మంది మృతి

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌లో ఉదయం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో కారు బాంబులు పేలి మొత్తం 13 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పారిశ్రామికవాడ, భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం తదితర రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ…

టీయర్‌గ్యాస్‌ పేలి ఇద్దరు చిన్నారులకు గాయాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్శిటీ గ్రౌండ్‌లో టియర్‌గ్యాస్‌ పేలి చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన వివరాల్లోకి వెళితే గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజులు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులపైకి పోలీసులు విచ్చలవిడిగా టియర్‌గ్యాస్‌ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇందులో పేలని…

బలనిరూపణకు అవకాశమివ్వండి: నితీష్‌

పాట్నా: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ బల నిరూపణకు అవకాశమివ్వాలని గవర్నర్‌ డీవై పాటిల్‌ను కోరారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కివీస్‌

కార్డిఫ్‌: ఐసీసీ ఛాంపియస్స్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య కార్డిఫ్‌లో లీగ్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మెక్‌ కలమ్‌ ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు.

బైక్‌-లారీ ఢీ: ఇద్దరు మృతి

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని డోర్నకల్‌ మండలం గొర్లచర్ల గ్రామం సమీపంలో లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కేంద్ర మంత్రివర్గంలో కావూరి, వీహెచ్‌లకు చోటు?

ఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ వార్తలు రావడంతో కొత్తగా మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశం ఉందంటూ పలువురి పేర్లు విన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కావూరి సాంబశివరావు, వి. హనుమంతరావు, నంది ఎల్లయ్య పేర్లు ప్రముఖంగా…

రాజ్‌ భవన్‌ చేరుకున్న నితీశ్‌కుమార్‌

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌ చేరుకున్నారు. ఈరోజు ఉదయం మంత్రివర్గ అత్యవసర సమావేశం అనంతరం ఆయన జేడియూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసేందుకు బయల్దేరారు.

కారు బాంబులు పేలి 13 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌లో అదివారం ఉదయం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో కారు బాంబులు పేలి మొత్తం 13 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. పారిశ్రామిక వాడ, భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం తదితర రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా…

వైజాగ్‌ ఆటో క్రాన్‌-2013 పోటీలు ప్రారంభం

విశాఖ: నగర పరిధిలో మధురవాడ శ్రీరామ్‌ ప్రాపర్టీన్‌ అవరణలో ‘వైజాగ్‌ ఆటో క్రాన్‌-2013’ కారు రేస్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. నగరంతో పాటు పలు రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది తమ సొంత కార్లతో ఈ పోటీల్లో పాల్గొన్నారు.…