సాయంత్రం 6 గంటలకు అద్వానీతో రాజ్నాథ్ భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భాజపా ఎల్కే అద్వానీతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ సమావేశం కానున్నారు. అద్వానీతో భేటీ అనంతరం రాజ్నాథ్సింగ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భాజపా ఎల్కే అద్వానీతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ సమావేశం కానున్నారు. అద్వానీతో భేటీ అనంతరం రాజ్నాథ్సింగ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
లండన్, (జనంసాక్షి): ఛాంపియన్స్ ట్రోఫీ నేటి తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగుల వద్ద గేల్ (21) అవుటయ్యాడు. చార్లెన్, బ్రేవోలు క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ జట్టు ఒక…
ఢిల్లీ,(జనంసాక్షి): బంగారం దిగుమతి నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకునే ఆలోచన లేదని ప్రదాన ఆర్థిక సలహాదారు రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఈ నెలలో బంగారం దిగుమతి తగ్గుముఖం పట్టువచ్చని రఘరామ్రాజన్ అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. మే 26 న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన శుక్లా ఢిల్లీలో చికిత్స పొందుతూ మంగళవారం తుది…
హైదరాబాద్,(జనంసాక్షి): టెక్ మహీంద్రా సంస్థతో మహీంద్రా సత్యం విలీనానికి రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపింది.
తమిళనాడు,(జనంసాక్షి): తమిళనాడులోని అగ్గిపెట్టెల పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మహిళలు సజీవ దహనమైనట్లు సమాచారం. విరుదునగర్ జిల్లా కోవిల్ పట్టిలో ఉన్న అగ్గిపెట్టెల కర్మాగారంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.
ఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన భాజపా అగ్రనేత ఎలకే అద్వానీని ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్ ఈ రోజు మరోసారి కలిశారు. నిన్న కూడా ఆమె ఇతర నేతలతో పాటు అద్వానీని కలిసి రాజీనామా ఉపసంహరించుకోమని ఒత్తిడి…
అనంతపురం,(జనంసాక్షి): ధర్మవరం డిప్యూటీ తహసీల్దార్ తిరుపతికుమార్ రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్లుబడ్డారు. ఒక రైతునుంచి పాస్బుక్ కోసం ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.
ఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీలోని జహంగీర్పురి- హుడా సిటీ మార్గంలో ప్రయాణిస్తున్న మెట్రోరైలు ఇకటి మంగళవారం ఉదయం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. అది సరిగ్గా పొరంగంలో నిలిచిపోవడంతో దాదాపు 45 నిమిషాల పాటు ప్రయాణీకులు ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు లోనయ్యారు.…
లండన్,(జనంసాక్షి): ఛాంపియన్స్ ట్రోఫి టోర్నమెంట్ ఇవాళ్టి మ్యాచ్లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాఛ్కు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత క్రికెటర్ విరాట్ కోహ్లికి ఇవాళ్టి మ్యాచ్ వందోది కావడం విశేషం.