ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్‌గా చరణ్‌దాస్ మహంతా
రాయ్‌పూర్,(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్ పీసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా చరణ్‌దాస్ మహంతి నియమితులయ్యారు. ఆయనను పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 25న మావోయిస్టుల దాడి జరిపి ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్ నందకుమార్…

